MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiru-8a44265d-225a-46bf-b207-40b93de6fcc4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiru-8a44265d-225a-46bf-b207-40b93de6fcc4-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు చిరు ఎన్నో అద్భుతమైన బ్లాక్ బాస్టర్ సినిమాలలో హీరోగా నటించి ఎన్నో సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోగా కెరియర్ ను కొనసాగించడం మాత్రమే కాకుండా ఇప్పుడు కూడా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా చిరంజీవి "భోళా శంకర్" అనే సినిమాలో హీరోగా నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్Chiru {#}m m keeravani;Tollywood;Director;Army;Hero;Darsakudu;V Creations;News;Chiranjeevi;Cinemaమల్లాడి వశిష్ట సినిమాలో అలాంటి పాత్రలో కనిపించనున్న చిరంజీవి..!మల్లాడి వశిష్ట సినిమాలో అలాంటి పాత్రలో కనిపించనున్న చిరంజీవి..!Chiru {#}m m keeravani;Tollywood;Director;Army;Hero;Darsakudu;V Creations;News;Chiranjeevi;CinemaTue, 22 Aug 2023 07:20:38 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఇప్పటి వరకు చిరు ఎన్నో అద్భుతమైన బ్లాక్ బాస్టర్ సినిమాలలో హీరోగా నటించి ఎన్నో సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోగా కెరియర్ ను కొనసాగించడం మాత్రమే కాకుండా ఇప్పుడు కూడా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా చిరంజీవి "భోళా శంకర్" అనే సినిమాలో హీరోగా నటించాడు.

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడం లో విఫలం అయింది . ఇకపోతే చిరంజీవి మరికొన్ని రోజుల్లో మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరోగా నటించబోతున్నాడు. ఈ మూవీ చిరంజీవి కెరీర్ లో 157 మూవీ గా రూపొందబోతుం ది. యు వి క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మించనున్న ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందించబోతున్నా డు. ఇకపోతే ఈ మూవీ ని దర్శకుడు మల్లాడి వశిష్ట సోషియ ఫాంటసీ మూవీ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది .

ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ లో చిరంజీవి రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ లో చిరంజీవి సరికొత్త లుక్ లో కనిపించ బోతునట్లు తెలుస్తుం ది. ఇది ఇలా ఉంటే మెగాస్టార్ చిరంజీవిమూవీ లో హీరో గా నటించడం ... బింబిసారా లాంటి అద్భుతమైన విజయవంత మైన సినిమా తర్వాత మల్లాడి వశిష్ట దర్శకత్వం వహిస్తున్న మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొనే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కేసీఆర్‌ లిస్ట్‌పై ఆ కులస్తులు గరం గరం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>