MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodf46a1b73-97fb-491d-911b-d4ba91bb7bac-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodf46a1b73-97fb-491d-911b-d4ba91bb7bac-415x250-IndiaHerald.jpgవెండితెర పై తిరుగులేని రారాజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఇవాళ. 1955 ఆగస్టు 22న మొగల్తూరులో జన్మించిన చిరంజీవి 68వ సంవత్సరంలోకి అడుగు పెట్టాడు. నటుడు కావాలనే కోరికతో చెన్నై వెళ్లి ప్రయత్నాలు చేసి సక్సెస్ అయిన చిరంజీవి కెరియర్ బిగినింగ్ లో విలన్ మరియు సపోర్టింగ్ రోల్స్ లో చేశారు. పున్నమి నాగు ఖైదీ వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆ సినిమాలు తో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఉన్న రోజుల్లో చిరంజీవి నేనున్నాను అంటూ ముందుకు వచ్చాడు. tollywood{#}Audi;Tarun Kumar;Punnami Nagu;Service;Fashion;Toyota;NTR;Car;Chennai;Chiranjeevi;Success;News;Blockbuster hitవామ్మో.. చిరంజీవికి ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలిస్తే షాక్ అవుతారు..!?వామ్మో.. చిరంజీవికి ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలిస్తే షాక్ అవుతారు..!?tollywood{#}Audi;Tarun Kumar;Punnami Nagu;Service;Fashion;Toyota;NTR;Car;Chennai;Chiranjeevi;Success;News;Blockbuster hitTue, 22 Aug 2023 19:10:00 GMTవెండితెర పై తిరుగులేని రారాజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఇవాళ. 1955 ఆగస్టు 22న మొగల్తూరులో జన్మించిన చిరంజీవి 68వ సంవత్సరంలోకి అడుగు పెట్టాడు. నటుడు కావాలనే కోరికతో చెన్నై వెళ్లి ప్రయత్నాలు చేసి సక్సెస్ అయిన చిరంజీవి కెరియర్ బిగినింగ్ లో విలన్ మరియు సపోర్టింగ్ రోల్స్ లో చేశారు. పున్నమి నాగు ఖైదీ వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆ సినిమాలు తో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఉన్న రోజుల్లో చిరంజీవి నేనున్నాను అంటూ ముందుకు వచ్చాడు. నెంబర్ వన్ పొజిషన్ నీ సొంతం చేసుకున్నాడు.

మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన చిరంజీవి, దేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోగా రికార్డ్ క్రీయేట్ చేసాడు. 1992లో చిరంజీవి అమితాబచ్చన్ కంటే అధికంగా కోటి రూపాయలకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకుని రికార్డు క్రియేట్ చేశారు. కొత్త జనరేషన్ స్టార్స్ ఎంతమంది వచ్చినా కూడా చిరంజీవికి ఉన్న ఆ క్రేజ్ వేరే లెవెల్. వాళ్లతో పోటీపడుతూ చిరంజీవి యాబై కోట్లకు పైగా నీ రెమ్యూనరేషన్ తీసుకుంటూ షాక్ ఇస్తున్నాడు. ప్రతి ఒక్క సామాజిక సేవ చేస్తూ వందల కోట్లను ఖర్చు చేస్తున్నాడు చిరంజీవి. ఆస్తుల లెక్కలు వింటే ఇప్పుడు మీ అందరికీ మతి పోతుంది. ఇక చిరంజీవి వద్ద అత్యంత ఖరీదైన కార్ బ్రాండ్స్ లో ఒకటైన రోల్స్ రాయిస్ పాంటం కారుంది.

 ఇక దీని ధర అక్షరాల 8 కోట్లు. చిరంజీవి గ్యారేజ్ లో ఉన్న రెండు టయోటా ల్యాండ్ క్రూజర్ కార్స్ సైతం ఉన్నాయి. ఒక్కో కారు ధర కనీసం కోటి రూపాయలకు పైగానే ఉంటుంది. ఇక రేంజ్ రోవర్ తో పాటు బెంజ్ ఆడి వంటి కార్లు సైతం చిరంజీవి దగ్గర ఉన్నాయి. ఇక కొన్ని ఏళ్ల క్రితం చిరంజీవి  లగ్జరీ ఇంటిని నిర్మించుకున్నాడు. దాదాపు 30 కోట్లకు పైగానే ఖర్చు చేసి ఆయన ఉండబోయే ఆ ఇంటిని నిర్మించుకున్నాడు చిరంజీవి. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిలియానికి చెందిన ఆర్కిటెక్చర్ ఇంటీరియర్ డిజైనర్ సంస్థలు చిరంజీవి ఇంటిని ప్రత్యేకంగా నిర్మించాయి. ఇక ప్రస్తుతం చిరంజీవికి కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే తాజా సమాచారం మేరకు చిరంజీవి ఆస్తుల విలువాదాపుగా 1650 కోట్ల కు పైగానే ఉంటుంది అని అంటున్నారు..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ పదానికి అర్ధం చెప్పిన మెగా పవర్ స్టార్ రాంచరణ్....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>