MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sharukh557bfc10-a17c-47ca-b68c-376507491169-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sharukh557bfc10-a17c-47ca-b68c-376507491169-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో నటించి ఇండియా వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ను అలాగే ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈయన ఈ సంవత్సరం ఇప్పటికే పఠాన్ అనే మూవీ తో అదిరిపోయే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే ఈయన జవాన్ అనే మరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 7 Sharukh{#}atlee kumar;priyamani;Jawaan;nayana harshita;september;yogi babu;tara;Box office;Telugu;Hindi;Music;Tamil;India;Cinemaషారుక్ "జవాన్" మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి... రన్ టైమ్ లాక్..!షారుక్ "జవాన్" మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి... రన్ టైమ్ లాక్..!Sharukh{#}atlee kumar;priyamani;Jawaan;nayana harshita;september;yogi babu;tara;Box office;Telugu;Hindi;Music;Tamil;India;CinemaTue, 22 Aug 2023 21:00:00 GMTబాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో నటించి ఇండియా వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ను అలాగే ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈయన ఈ సంవత్సరం ఇప్పటికే పఠాన్ అనే మూవీ తో అదిరిపోయే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే ఈయన జవాన్ అనే మరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

మూవీ ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 7 వ తేదీన హిందీ , తమిళ్ , తెలుగు భాషల్లో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయన తార హీరోయిన్ గా నటించనుండగా ... ప్రియమణి , యోగి బాబు ఈ మూవీ లో ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. అట్లీ దర్శకత్వం వహించిన ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని పాటలను మరియు కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది.

అలాగే ఈ మూవీ.కి సంబంధించిన రన్ టైమ్ ను కూడా లాక్ చేసింది. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఎ సర్టిఫికెట్ లభించగా ... ఈ మూవీ ని 2 గంటల 49 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ సంవత్సరం పఠాన్ మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న షారుఖ్ "జవాన్" మూవీ తో ఏ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంటాడో చూడాలి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

చీర కట్టులో క్లివెజ్ షో తో స్టార్ కిడ్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>