Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/stokes521b3c01-c8f8-4776-9f44-135952a03aa3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/stokes521b3c01-c8f8-4776-9f44-135952a03aa3-415x250-IndiaHerald.jpgచెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మహేంద్ర సింగ్ ధోని తర్వాత కెప్టెన్ ఎవరు అంటే గత ఏడాది ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ గా ఉన్న బెన్ స్టోక్స్ అంటూ ప్రచారం జరిగింది. దీనికి కారణం 16.5 కోట్లు పెట్టి అతన్ని కొనుగోలు చేయడమే. కెప్టెన్ గా ఉన్న ధోని కంటే అతనికే ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసింది జట్టు యాజమాన్యం. అయితే ఇక ఫ్యూచర్ కెప్టెన్ అవుతాడు అనుకున్న బెన్ స్టోక్స్ మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. గాయం కారణంగా ఐపీఎల్ టోర్నీకి మొత్తం దూరమయ్యాడు అని చెప్పాలి. అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడిన రెండు Stokes{#}MS Dhoni;Australia;England;Ben Stokes;Chennai;Yevaruస్టోక్స్ బాబాయ్.. ఇక నీకు గుడ్ బై.. కొత్త ఆటగాడిపై కన్నేసిన చెన్నై?స్టోక్స్ బాబాయ్.. ఇక నీకు గుడ్ బై.. కొత్త ఆటగాడిపై కన్నేసిన చెన్నై?Stokes{#}MS Dhoni;Australia;England;Ben Stokes;Chennai;YevaruTue, 22 Aug 2023 14:30:00 GMTచెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మహేంద్ర సింగ్ ధోని తర్వాత కెప్టెన్ ఎవరు అంటే గత ఏడాది ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ గా ఉన్న బెన్ స్టోక్స్ అంటూ ప్రచారం జరిగింది. దీనికి కారణం 16.5 కోట్లు పెట్టి అతన్ని కొనుగోలు చేయడమే. కెప్టెన్ గా ఉన్న ధోని కంటే  అతనికే ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసింది  జట్టు యాజమాన్యం. అయితే ఇక ఫ్యూచర్ కెప్టెన్ అవుతాడు అనుకున్న బెన్ స్టోక్స్ మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. గాయం కారణంగా ఐపీఎల్ టోర్నీకి మొత్తం దూరమయ్యాడు అని చెప్పాలి.


 అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడిన రెండు మ్యాచ్ లలో కూడా అతను కనీసం మెరుగైన ప్రదర్శన చేయలేదు. 16 పరుగులైన చేయకుండానే అతనిపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసాడు. ఈ ఆల్ రౌండర్ రాకతో చెన్నై జట్టుకు కొండంత బలం చేకూరిందని.. ఫ్యాన్స్ నమ్మకం పెట్టుకుంటే అందరిని నిరాశపరిచాడు. అయితే 2024 ఐపిఎల్ సీజన్ కి కూడా అతను అందుబాటులో ఉంటాడ లేదా అనే విషయంపై క్లారిటీ లేకుండా పోయింది. దీంతో చెన్నై యాజమాన్యం కూడా ఇక ఈ ఆల్రౌండర్ కు గుడ్ బై చెప్పేయాలని అనుకుంటుంది.


ఈ క్రమంలోనే బెన్ స్టోక్స్ స్థానంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ఫ్యాట్ కమిన్స్ ను జట్టులోకి తీసుకుంటే బాగుంటుందని జట్టు యాజమాన్యం భావిస్తుందట. ఇటీవల స్టోక్స్ వరల్డ్ కప్ కోసం తన రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్నాడు. ఈ క్రమంలోనే 2024 ఐపీఎల్ సీజన్ కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు టాక్ కూడా ఉంది. ఇలాంటి సమయంలో అతన్ని విడుదల చేయడమే బెటర్ అని సీఎస్కే మేనేజ్మెంట్ అనుకుంటుందట. అయితే 2022లో కోల్కత్తా ఫ్యాట్ కమిన్స్ ని కొనుగోలు చేసిన.. పెద్దగా అవకాశాలు ఇవ్వలేదు. దీంతో 2023 ఐపీఎల్ సీజన్లో అతను ఆడలేదు. దీంతో ఇప్పుడు చెన్నై అతన్ని జట్టులోకి తీసుకోవాలని భావిస్తుందట. ఒకవేళ కుదిరితే కెప్టెన్సీ కూడా అప్పగించాలని ఆలోచనలో ఉందట.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ పదానికి అర్ధం చెప్పిన మెగా పవర్ స్టార్ రాంచరణ్....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>