MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi54b9504e-81d7-430a-b41e-dfa65b0e48b2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi54b9504e-81d7-430a-b41e-dfa65b0e48b2-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగించని వ్యక్తి అని అభిమానులు సినీ సెలబ్రెటీల సైతం తెలియజేస్తూ ఉంటారు. ఎంతో సహనంగా ఉండనే ఉంటారు. అయితే ఇలాంటి చిరంజీవి పైన విషప్రయోగం చేశారని వార్తలు గతంలో ఎక్కువగా వినిపించాయి. వాల్తేరు వీరయ్య సినిమా వేడుకలో భాగంగా చిరంజీవి పైన జరిగిన విష ప్రయోగం గురించి మొదటిసారిగా అభిమానులతో పంచుకున్నట్లు తెలుస్తోంది. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. 1988లో చిరంజీవి మరణం మృదంగం సినిమా విడుదల అయింది..అప్పటికే చిరంజీవి ఒక స్టార్ హీరో.. చెన్నై లొకCHIRANJEEVI{#}Nijam;Chennai;Kerala;News;Chiranjeevi;Cinemaచిరంజీవి పై విష ప్రయోగం ఎందుకు జరిగిందంటే..?చిరంజీవి పై విష ప్రయోగం ఎందుకు జరిగిందంటే..?CHIRANJEEVI{#}Nijam;Chennai;Kerala;News;Chiranjeevi;CinemaTue, 22 Aug 2023 17:15:00 GMTమెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగించని వ్యక్తి అని అభిమానులు సినీ సెలబ్రెటీల సైతం తెలియజేస్తూ ఉంటారు. ఎంతో సహనంగా ఉండనే ఉంటారు. అయితే ఇలాంటి చిరంజీవి పైన విషప్రయోగం చేశారని వార్తలు గతంలో ఎక్కువగా వినిపించాయి. వాల్తేరు వీరయ్య సినిమా వేడుకలో భాగంగా చిరంజీవి పైన జరిగిన విష ప్రయోగం గురించి మొదటిసారిగా అభిమానులతో పంచుకున్నట్లు తెలుస్తోంది. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

1988లో చిరంజీవి మరణం మృదంగం సినిమా విడుదల అయింది..అప్పటికే చిరంజీవి ఒక స్టార్ హీరో.. చెన్నై లొకేషన్ లో ఉన్నప్పుడే అభిమానులు చాలా గుంపులు గుంపులుగా వచ్చారట. ఫోటోల కోసం అభిమానులు ఎగబడుతూ ఉండడంతో రోజు షూటింగ్లో భాగంగా సెట్ కి వెళ్లారట .. సెట్ నుంచి బయట అడుగుపెట్టగానే అభిమానులు భారీ ఎత్తున ఉండడంతో.. ఒకసారి పలకరిద్దామని అలా బయటకు వెళ్లారట.. ఇంతలోనే ఒక అభిమాని గుంపులో నుంచి వచ్చి బర్తడే జరుపుకుంటున్నారని తనతో పాటు తీసుకువచ్చి కేక్ కట్ చేయడం జరిగిందట. చిరంజీవి వద్దని వాదించిన సరే చిరంజీవి నోట్లో పెట్టాడట..

రుచి తేడాగా ఉండడంతో చిరంజీవి దాన్ని ఉమ్మేసారట ఆ సమయంలో తోపులాట జరగడంతో బల్ల పైన ఉన్న కేక్ ఒక్కసారిగా పడిపోయింది. దీంతో ఆ కేకులో ఉండే రంగులు కూడా బయటపడ్డాయి.. ఈ గ్యాప్ లోనే చిరంజీవి సిబ్బంది సైతం చిరంజీవి పెదాలు నీలిరంగులో మారడం గమనించారు. అనుమానంతో ఆసుపత్రికి తీసుకువెళ్లాగా అక్కడ విరుగుడు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కేక్ తెచ్చిన వాడిని అభిమానులు వెతికి పట్టుకుని తన్నేసరికి ఒక్కసారిగా నిజం చెప్పారు.. అలా చేసింది కూడా అభిమానంతోనే చిరంజీవి తనతో మాట్లాడడం లేదని ఇతరులతో చాలా క్లోజ్ గా ఉండడం సహహించలేకపోయారని అందుకే కేరళ నుంచి వశీకరణం చేసిన పౌడర్ ని అందులో కలిపేశానని తెలియజేశారు. అలా చిరంజీవి పై విష ప్రయోగం జరిగిందట.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ పదానికి అర్ధం చెప్పిన మెగా పవర్ స్టార్ రాంచరణ్....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>