Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naveen93ef7c91-ba2f-4f97-a576-913e2915c0b0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naveen93ef7c91-ba2f-4f97-a576-913e2915c0b0-415x250-IndiaHerald.jpgఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఎన్నో కష్టాలు పడి హీరోగా నిలదొక్కుని మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో టాలీవుడ్ లో ఎక్కువగా వినిపించే పేరు నవీన్ పోలిశెట్టి. అప్పటివరకు చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ ఇక సినిమాల్లో కనిపించాలని ఆశను నెరవేర్చుకున్నాడు నవీన్ పోలిశెట్టి. కానీ ఆ తర్వాత హీరోగా అవతార మట్టి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సాధించాడు. ఇక ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ అనే సినిమా అతనికి మంచి బ్రేక్ ఇచ్చింది. ఇక ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. ఇక జాతి రత్నాలు సినిమాతో నవీన్ పోలిశెట్Naveen{#}atreya;naveen polishetty;Comedy;Accident;Mister;Kannada;vijay deverakonda;Audience;Tamil;Cinema;Tollywoodజాతిరత్నాలు సినిమా తర్వాత.. చాలా భయపడిపోయాను : నవీన్ పోలిశెట్టిజాతిరత్నాలు సినిమా తర్వాత.. చాలా భయపడిపోయాను : నవీన్ పోలిశెట్టిNaveen{#}atreya;naveen polishetty;Comedy;Accident;Mister;Kannada;vijay deverakonda;Audience;Tamil;Cinema;TollywoodTue, 22 Aug 2023 10:30:00 GMTఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఎన్నో కష్టాలు పడి హీరోగా నిలదొక్కుని మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో టాలీవుడ్ లో ఎక్కువగా వినిపించే పేరు నవీన్ పోలిశెట్టి. అప్పటివరకు చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ ఇక సినిమాల్లో కనిపించాలని ఆశను నెరవేర్చుకున్నాడు నవీన్ పోలిశెట్టి. కానీ ఆ తర్వాత హీరోగా అవతార మట్టి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సాధించాడు. ఇక ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ అనే సినిమా అతనికి మంచి బ్రేక్ ఇచ్చింది. ఇక ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి.


 ఇక జాతి రత్నాలు సినిమాతో నవీన్ పోలిశెట్టి కెరియర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది అని చెప్పాలి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం యూత్ అందరికి బాగా కనెక్ట్ కావడంతో నవీన్ పోలిశెట్టి ఇక హీరోగా కెరియర్ లో నిలదొక్కుకునేందుకు మంచి బాటలు పడ్డాయి. అయితే ఇక జాతి రత్నాలు తర్వాత ఎంతో గ్యాప్ తీసుకున్న నవీన్ పోలిశెట్టి ఇప్పుడు మిస్ షెట్టి మిస్టర్ పొలిశెట్టితో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 7వ తేదీన తమిళ తెలుగు కన్నడ భాషల్లో విడుదల కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది.


 ఈ క్రమంలోనే ఇటీవల ట్రైలర్ను విడుదల చేయగా.. ఈ ఈవెంట్లో పాల్గొన్న విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒక యాక్సిడెంట్ లో గాయాల పాలైన మహిళ అభిమాని.. డిప్రెషన్ నుంచి కోలుకునేందుకు నా జాతి రత్నాలు సినిమాను రోజు చూస్తానని చెప్పింది. ఇంతకంటే సంతృప్తి నాకు నటుడుగా ఎక్కడ దొరకలేదు. అందుకే జాతి రత్నాలు  తర్వాత ఎలాంటి సినిమా చేయాలో అని ఎంతగానో భయపడిపోయాను. ఒత్తిడిలో మునిగిపోయాను. ఈ క్రమంలోనే మహేష్ చెప్పిన కథ ఎంతో ఎక్సైజ్మెంట్ ని ఇచ్చింది. మానవ సంబంధాల మీద ఎంటర్టైనింగ్  స్టోరీ రాసుకున్నాడు మహేష్. స్టాండప్ కామెడీ క్యారెక్టర్ తో ఫుల్ లెంగ్త్ సినిమా తెలుగులో రాలేదు. ఈ సినిమా స్టోరీ బాగా నచ్చింది అందుకే చేశాను. ఇక ప్రేక్షకులు కూడా థియేటర్లో కడుపుబ్బ నవ్వుకుంటారు అంటూ నవీన్ పోలిశెట్టి చెప్పుకొచ్చాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

HBD మెగాస్టార్: చిరు కెరీర్ని మార్చేసిన మూవీస్ ఇవే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>