Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle2baf3936-089a-4af0-b0bd-5a404f8f1510-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle2baf3936-089a-4af0-b0bd-5a404f8f1510-415x250-IndiaHerald.jpgఎస్ ఇదే న్యూస్ ప్రెసెంట్ ఇండస్ట్రిలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరో అర్ధరాత్రి యాంకర్ సుమకు కాల్ చేసి ఏడిపించారు అనే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. అయితే అది వల్గర్ గా కాదు సరదాగా ఆట పట్టించడానికి . మనకు తెలిసిందే యాంకర్ సుమ అందరితో కలిసిపోతుంది . సరదా సరదాగా కబుర్లు చెబుతూ హెల్తీ పంచెస్ వేస్తూ ..కౌంటర్స్ కూడా వేస్తూ ఉంటుంది . అయితే ఇలాంటి క్రమంలోనే సుమకు సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోస్ బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోయారు. socialstars lifestyle{#}suma;suma kanakala;rajeev;Nani;Event;Smart phone;Tollywood;Hero;Cinemaహీరో నాని కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రాజీవ్ కనకాల...!!హీరో నాని కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రాజీవ్ కనకాల...!!socialstars lifestyle{#}suma;suma kanakala;rajeev;Nani;Event;Smart phone;Tollywood;Hero;CinemaTue, 22 Aug 2023 19:55:00 GMTఎస్ ఇదే న్యూస్ ప్రెసెంట్ ఇండస్ట్రిలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరో అర్ధరాత్రి యాంకర్ సుమకు కాల్ చేసి ఏడిపించారు అనే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తుంది.
అయితే అది వల్గర్ గా కాదు సరదాగా ఆట పట్టించడానికి . మనకు తెలిసిందే యాంకర్ సుమ అందరితో కలిసిపోతుంది . సరదా సరదాగా కబుర్లు చెబుతూ హెల్తీ పంచెస్ వేస్తూ ..కౌంటర్స్ కూడా వేస్తూ ఉంటుంది .

అయితే ఇలాంటి క్రమంలోనే సుమకు సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోస్ బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోయారు. ఇదే క్రమంలో ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోగా ఉండే నేచురల్ స్టార్ నాని యాంకర్ సుమకు కాల్ చేసి సరదాగా ఏడిపించారట . ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. సుమ తో కలిసి చాలా ఈవెంట్స్ లో పాల్గొన్నారు నాని.

ఈ క్రమంలోనే వాళ్ళ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఏర్పడిన కారణంగా నాని ఓ రోజు అర్ధరాత్రి యాంకర్ సుమకు కాల్ చేసి 'మా సినిమాలో మిమ్మల్ని హీరోయిన్గా చూస్ చేసుకోవాలి అనుకుంటున్నాం.. మీరే మా సినిమాల్లో పర్ఫెక్ట్ హీరోయిన్.. కాకపోతే రెమ్యూనరేషన్ ఇచ్చుకోలేం..ఫ్రీ సర్వీస్ చేయాలి.. ' అంటూ చాలా గజబిజి గందరగోళంగా ఆమెను కన్ఫ్యూజ్ చేశారట .

అయితే వాయిస్ గుర్తుపట్టలేకపోయిన ఆమె ఎవరో తనని కావాలని ఏడిపిస్తున్నారు అని తెలిసి ..ఆ ఫోన్ ని రాజీవ్ కి ఇచ్చేసిందట. దీంతో రాజీవ్ అవతల ఉన్నది ఎవరో హీరో అని తెలియక స్ట్రైట్ గా వార్నింగ్ ఇచ్చారట. ' నోరు మూసుకొని ఫోన్ పెట్టు బే' అంటూ ఘాటుటుగా రిప్లై ఇచ్చారట. ఒకసారిగా హీరో నాని కాల్ కట్ చేశారు . అయితే ఆ తర్వాత మళ్లీ కాల్ చేసి అది సరదాగా చేసిన కాల్ అని నాని క్లారిటీ ఇచ్చాడట. దీంతో సుమ-రాజీవ్ కూడా ఫన్నీగా రిప్లై ఇచ్చినట్లు తెలుస్తోంది . మొత్తానికి సోషల్ మీడియాలో ఈ న్యూస్ తెగ ట్రెండింగ్ లోకి వచ్చింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సినిమాలకి బ్రేక్ ఇవ్వబోతున్న శ్రీ లీల.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>