BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kcr656e14d6-7ae6-44f7-989c-5f15b79ce5f5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kcr656e14d6-7ae6-44f7-989c-5f15b79ce5f5-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న ఒక్క ఖాళీ నేడో, రేపో భర్తీ కాబోతోంది. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డిని కేబినెట్ లోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల కోటా నుంచి ప్రస్తుతం శాసనమండలికి మహేందర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే.. మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ కు ఉద్వాసన పలికినప్పటి నుంచి కేబినెట్ లో ఆ స్థానం ఖాళీగానే ఉంది. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఆ స్థానాన్ని భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. తాండూరు టికెట్ ను సిట్టింగ్ ఎమKCR{#}Eatala Rajendar;Governor;Cabinet;MLA;Ranga Reddy;CM;local language;Reddy;Telangana;Ministerకేసీఆర్‌ చిత్రం.. ఎన్నికల ముందు కేబినెట్‌ విస్తరణ?కేసీఆర్‌ చిత్రం.. ఎన్నికల ముందు కేబినెట్‌ విస్తరణ?KCR{#}Eatala Rajendar;Governor;Cabinet;MLA;Ranga Reddy;CM;local language;Reddy;Telangana;MinisterTue, 22 Aug 2023 08:50:00 GMTతెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న ఒక్క ఖాళీ నేడో, రేపో భర్తీ కాబోతోంది. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డిని కేబినెట్ లోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల కోటా నుంచి ప్రస్తుతం శాసనమండలికి మహేందర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే.. మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ కు ఉద్వాసన పలికినప్పటి నుంచి కేబినెట్ లో ఆ స్థానం ఖాళీగానే ఉంది. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఆ స్థానాన్ని భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.


తాండూరు టికెట్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి తాజాగా జాబితాలో ప్రకటించారు. అందుకే ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిని కేబినెట్ లోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇవాళ లేదా రేపు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇచ్చే సమయాన్ని బట్టి విస్తరణ ముహూర్తాన్ని ఖరారు చేస్తారని తెలుస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

HBD మెగాస్టార్: చిరు కెరీర్ని మార్చేసిన మూవీస్ ఇవే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>