Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleb7bcb37c-850e-4a5f-8ca1-ffcdd19c49ef-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleb7bcb37c-850e-4a5f-8ca1-ffcdd19c49ef-415x250-IndiaHerald.jpgహాట్ బ్యూటీ నేహా శర్మ చిరుత చిత్రంతో టాలీవుడ్ లోకి సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంలోనే ఆమె చేసిన అందాల మాయకు యువత ఫిదా అయ్యారు.చిరుత చిత్రం తర్వాత రాంచరణ్,నేహా శర్మ గురించి కొన్ని గాసిప్స్ కూడా వినిపించాయి. అంతలా ఈ జంటకు క్రేజ్ వచ్చింది.స్టన్నింగ్ స్మైల్, నాజూకు అందాలతో నేహా శర్మ యువతని కట్టి పడేసింది.కానీ ఆ క్రేజ్ ని నిలబెట్టుకోలేకపోయింది నేహా శర్మ. చిరుత తర్వాత తెలుగులో ఒకటి అర చిత్రాల్లో మాత్రమే నటించింది. కానీ నేహా శర్మకి గ్లామర్ పరంగా ఇప్పటికి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది.ఆఫర్స్ socialstars lifestyle{#}neha sharma;Sara Shrawan;Fidaa;Chirutha;bollywood;Raccha;Drought;Chitram;Tollywood;Hindi;BEAUTY;Cinemaడోస్ పెంచేస్తున్న శర్మ సిస్టర్స్....!!డోస్ పెంచేస్తున్న శర్మ సిస్టర్స్....!!socialstars lifestyle{#}neha sharma;Sara Shrawan;Fidaa;Chirutha;bollywood;Raccha;Drought;Chitram;Tollywood;Hindi;BEAUTY;CinemaMon, 21 Aug 2023 12:00:00 GMTహాట్ బ్యూటీ నేహా శర్మ చిరుత చిత్రంతో టాలీవుడ్ లోకి సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంలోనే ఆమె చేసిన అందాల మాయకు యువత ఫిదా అయ్యారు.చిరుత చిత్రం తర్వాత రాంచరణ్,నేహా శర్మ గురించి కొన్ని గాసిప్స్ కూడా వినిపించాయి. అంతలా ఈ జంటకు క్రేజ్ వచ్చింది.స్టన్నింగ్ స్మైల్, నాజూకు అందాలతో నేహా శర్మ యువతని కట్టి పడేసింది.కానీ ఆ క్రేజ్ ని నిలబెట్టుకోలేకపోయింది నేహా శర్మ. చిరుత తర్వాత తెలుగులో ఒకటి అర చిత్రాల్లో మాత్రమే నటించింది. కానీ నేహా శర్మకి గ్లామర్ పరంగా ఇప్పటికి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది.ఆఫర్స్ కరువు కావడంతో బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. చిరుత సూపర్ హిట్. పైగా నేహా శర్మ గ్లామర్ క్వీన్. అయినా ఈ భామకు ఆఫర్స్ ఎందుకు రాలేదు అనేది పెద్ద మిస్టరీనే.ఇక నేహా శర్మ సోషల్ మీడియాలో గ్లామర్ ఫోజులతో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. క్లీవేజ్ షో, నడుము అందాలు, బికినీ ఫోజులతో నేహా శర్మ హాట్ టాపిక్ గా మారుతోంది.

తాజాగా నేహా శర్మ యువతలో విరహం పెరిగేలా తన చెల్లి అయిషా శర్మతో కలసి అందాలు పంచింది. ఇద్దరూ వర్షంలో గొడుగు పట్టుకుని నిలువెల్లా పరువాలు ఒలకబోస్తున్నారు.గతంలో నేహా శర్మ బికినిలో ఐస్ బాత్ ఛాలెంజ్ లో హాట్ హాట్ గా పిచ్చెక్కించింది. అయిషా శర్మ కూడా ఐస్ బాత్ ఛాలెంజ్ లో పాల్గొంది. ఈ యంగ్ బ్యూటీ ఇంకా నటిగా మారలేదు కానీ తన సొగసుతో కుర్రాళ్ళకి చుక్కలు చూపిస్తోంది.ఎద అందాలు ఎగసి పడుతున్నట్లు నేహా ఒంపు సొంపులతో మైమరిపిస్తోంది. ప్రస్తుతం నేహా శర్మ 'జోగిరా సారా రా రా' అనే హిందీ చిత్రంలో నటిస్తోంది. అలాగే గ్లామర్ మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా చేస్తోంది ఈ హాట్ బ్యూటీ.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బిగ్ బాస్ సీజన్ 7 లోకి షకీలా.. నిజమేనా.. !?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>