MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodab7a0fa0-3cbd-40a0-a887-5f3fe8c5f651-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodab7a0fa0-3cbd-40a0-a887-5f3fe8c5f651-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ హీరోలే ఎక్కువగా ఉండడం మనం గమనించవచ్చు. ఇక అందుకే మెగా హీరోలకి అభిమానులు కూడా అదే స్థాయిలో ఉంటారు. అందుకే మెగా ఫ్యాన్స్ ని ఖుషి చేయడానికి ఏదో ఒక సినిమా చేసే ప్రయత్నం చేస్తూనే ఉంటారు మెగా హీరోస్. ఈ నేపథ్యంలోనే బ్రో సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సుప్రీం హీరో సాయి ధరంతేజ్ ఇద్దరు కలిసి ఒక సినిమా చేశారు. మరొక మల్టీస్టారర్ సినిమా మెగా ఫ్యామిలీ నుండి రాబోతుంది అన్న విషయాన్ని స్వయంగా వరుణ్ తేజ్ వెల్లడించడంతో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా tollywood{#}kushi;varun sandesh;Kushi;Heroine;arjuna;kalyan;varun tej;Chiranjeevi;Hero;Pawan Kalyan;media;Director;Manam;Audience;Cinemaమెగా ఫ్యామిలీ నుండి మరొక మల్టీ స్టారర్.. సీక్రెట్ లీక్ చేసిన వరుణ్ తేజ్..!?మెగా ఫ్యామిలీ నుండి మరొక మల్టీ స్టారర్.. సీక్రెట్ లీక్ చేసిన వరుణ్ తేజ్..!?tollywood{#}kushi;varun sandesh;Kushi;Heroine;arjuna;kalyan;varun tej;Chiranjeevi;Hero;Pawan Kalyan;media;Director;Manam;Audience;CinemaMon, 21 Aug 2023 09:50:00 GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ హీరోలే ఎక్కువగా ఉండడం మనం గమనించవచ్చు. ఇక అందుకే మెగా హీరోలకి అభిమానులు కూడా అదే స్థాయిలో ఉంటారు. అందుకే మెగా ఫ్యాన్స్ ని ఖుషి చేయడానికి ఏదో ఒక సినిమా చేసే ప్రయత్నం చేస్తూనే ఉంటారు మెగా హీరోస్. ఈ నేపథ్యంలోనే బ్రో సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సుప్రీం హీరో సాయి ధరంతేజ్ ఇద్దరు కలిసి ఒక సినిమా చేశారు. మరొక మల్టీస్టారర్ సినిమా మెగా ఫ్యామిలీ నుండి రాబోతుంది అన్న విషయాన్ని స్వయంగా వరుణ్ తేజ్ వెల్లడించడంతో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాండీవ దారి అర్జున సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా యాక్షన్ త్రిల్లర్ జోనల్లో రాబోతోంది. కాగా ఈ సినిమా ఈనెల 25న విడుదల కాబోతోంది.ఈ నేపద్యంలోని ప్రమోషన్స్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు చిత్ర బృందం. ఈ నేపథ్యంలోనే వరుణ్ తేజ్ తన హీరోయిన్ సాక్షి మరియు డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ తో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన నెక్స్ట్  సినిమాల విషయాలను కూడా పంచుకున్నడు అయిన. అందులో భాగంగానే మరో మెగా మల్టీస్టారర్ సినిమా గురించి ఆయన పేర్కొన్నాడు.

అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ అండ్  తేజ్ బ్రో సినిమా చేశారు.. ఆ సినిమాతో మెగా ఆడియన్స్ కు మంచి ఎంటర్టైన్మెంట్ లభించింది.. అలా మరోసారి మెగా మల్టీస్టారర్ సినిమాలు వచ్చే అవకాశం ఉందా అని అడగగా.. మంచి కథలు వస్తే తప్పకుండా చేస్తాము అని.. చిరంజీవి చరణ్  కలిసి కనబడ్డారు.. ఆ తర్వాత బాబాయ్ తేజ్.. అలా మల్టీస్టారర్ చేయాలని మాకు ఉంది.. అంటూ ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నాడు. రచయితలకు దర్శకులకు కథలు రాసుకుని రమ్మని చెప్పండి తప్పకుండా చేస్తాము.. అంటూ ఈ సందర్భంగా వరుణ్ చెప్పాడు. దాంతో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బిగ్ బాస్ సీజన్ 7 లోకి షకీలా.. నిజమేనా.. !?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>