MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanth-jailer-moviea48a07d2-7594-41b4-918d-2c496265b17a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanth-jailer-moviea48a07d2-7594-41b4-918d-2c496265b17a-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ రజినీకాంత్ పని అయిపోయింది అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం లో వచ్చిన జైలర్ సినిమా తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతోపాటు ఇండస్ట్రీలో ఉన్న రికార్డులన్నీ సైతం తిరగరాస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రూ .500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. రజిని మరొక సరికొత్త రికార్డును సృష్టిస్తూ ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతోంది. రజినీకాంత్ రోబో తో సంచలన విషయాన్ని అందుకున్న తర్వాత మళ్లీ ఇన్ని సంవత్సరాలకు జైలర్RAJINIKANTH;JAILER;MOVIE{#}Prabhas;Aamir Khan;Dilip Kumar;Salman Khan;Bahubali;Blockbuster hit;Josh;Success;Rajani kanth;Cinema;News;Directorరూ.500 కోట్లతో రికార్డు సృష్టిస్తున్న రజనీకాంత్..!!రూ.500 కోట్లతో రికార్డు సృష్టిస్తున్న రజనీకాంత్..!!RAJINIKANTH;JAILER;MOVIE{#}Prabhas;Aamir Khan;Dilip Kumar;Salman Khan;Bahubali;Blockbuster hit;Josh;Success;Rajani kanth;Cinema;News;DirectorMon, 21 Aug 2023 09:00:00 GMTసూపర్ స్టార్ రజినీకాంత్ పని అయిపోయింది అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం లో వచ్చిన జైలర్ సినిమా తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతోపాటు ఇండస్ట్రీలో ఉన్న రికార్డులన్నీ సైతం తిరగరాస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రూ .500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. రజిని మరొక సరికొత్త రికార్డును సృష్టిస్తూ ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతోంది. రజినీకాంత్ రోబో తో సంచలన విషయాన్ని అందుకున్న తర్వాత మళ్లీ ఇన్ని సంవత్సరాలకు జైలర్ సినిమాతో అదే స్థాయిలో పాపులారిటీ అందుకున్నారు.

రోబో సినిమా తర్వాత ఎన్నో సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయినా రజనీకాంత్ జైలర్ సినిమాతో ఒక్కసారిగా అభిమానులను ఆకట్టుకున్నారు. రజనీకాంత్ కంటే ముందు రూ .500 కోట్ల క్లబ్లో ప్రభాస్ మాత్రమే ఉన్నారు. బాహుబలి రెండు పార్టులతో రూ .500 కోట్ల మార్కును సాధించిన సౌత్ నుంచి ఇప్పటివరకు ఆ ఘనత ప్రభాస్  కు మాత్రమే ఉన్నది. అయితే ఈ ఘనతను ఇప్పుడు రజనీకాంత్ కూడా చేరుకోవడంతో అభిమానులు ఫుల్ జోష్ మీద ఉన్నారు. ఏది ఏమైనా ఇక రజనీకాంత్ పని అయిపోయింది అనుకుంటున్నా సమయంలో రజినీకాంత్ జైలర్ సినిమాతో కం బ్యాక్ ఇవ్వడంతో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతోంది.


రజనీకాంత్ ప్రస్తుతం పది రోజుల్లో రూ.560 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు సాధించినట్లు సమాచారం.. కోలీవుడ్లో ఇప్పటివరకు హైయెస్ట్ గ్రాస్ వసూలు సాధించిన సినిమాగా కూడా నిలిచింది. తెలుగులో రూ .60 కోట్ల మార్కును దాటుకున్న ఈ సినిమా.. విడుదలైన అన్ని చోట్ల కూడా బాగానే కలెక్షన్లు రాబడుతోంది. ఇప్పటివరకు రూ .500 కోట్ల రూపాయలు రాబట్టిన సినిమా హీరోలలో అమీర్ ఖాన్ -4 సినిమాలు సల్మాన్ ఖాన్-3, సినిమాలు ప్రభాస్- 2, రజనీకాంత్ -2 సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇంకా ఎన్ని కోట్లు జైలర్ సినిమా రాబడుతుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బిగ్ బాస్ సీజన్ 7 లోకి షకీలా.. నిజమేనా.. !?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>