Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyledaef43c0-98aa-4642-8852-15b5f721d01b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyledaef43c0-98aa-4642-8852-15b5f721d01b-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నటువంటి మహేష్ బాబు గురించి చెప్పాల్సిన పనిలేదు. అందరికీ వయసు పెరిగే కొద్ది అందం తగ్గుతుంది కానీ మహేష్ బాబు విషయంలో మాత్రం అందుకు విరుద్ధం.ఈయనకు వయసు పెరిగే కొద్దీ మరింత అందంగా తయారవుతున్నారు అయితే ఈయన ఇలా అందంగా కనిపించడానికి కారణం ఆయన ఫుడ్ విషయంలో తీసుకునే జాగ్రత్తలనే చెప్పాలి. మహేష్ బాబు ఫుడ్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటూ ఎంతో ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ మాత్రమే తీసుకుంటారు. అలాగే భారీ స్థాయిలో వర్కౌట్స్ కూడా చేస్తుంటారు. ఇలా ఆరోగ్య విషయంలో ఎంతో జాsocialstars lifestyle{#}Rajani kanth;Smart phone;mahesh babuతన తలనొప్పికి కారణం అదేనని అంటున్న మహేష్ బాబు ....??తన తలనొప్పికి కారణం అదేనని అంటున్న మహేష్ బాబు ....??socialstars lifestyle{#}Rajani kanth;Smart phone;mahesh babuMon, 21 Aug 2023 16:00:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నటువంటి మహేష్ బాబు గురించి చెప్పాల్సిన పనిలేదు. అందరికీ వయసు పెరిగే కొద్ది అందం తగ్గుతుంది కానీ మహేష్ బాబు విషయంలో మాత్రం అందుకు విరుద్ధం.ఈయనకు వయసు పెరిగే కొద్దీ మరింత అందంగా తయారవుతున్నారు అయితే ఈయన ఇలా అందంగా కనిపించడానికి కారణం ఆయన ఫుడ్ విషయంలో తీసుకునే జాగ్రత్తలనే చెప్పాలి. మహేష్ బాబు ఫుడ్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటూ ఎంతో ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ మాత్రమే తీసుకుంటారు. అలాగే భారీ స్థాయిలో వర్కౌట్స్ కూడా చేస్తుంటారు.

ఇలా ఆరోగ్య విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకునే మహేష్ బాబుకి ఒక చెడు అలవాటు కూడా ఉందట.ఇలా ఎంతో హ్యాండ్సమ్ గా హెల్తీగా కనిపించే మహేష్ బాబుకి ఉన్నటువంటి చెడు అలవాటు ఏంటా అని ఆలోచిస్తున్నారా అదేనండి స్మార్ట్ ఫోన్.మహేష్ బాబుకి స్మార్ట్ ఫోన్  కనిపిస్తే చాలు గంటల తరబడి స్మార్ట్ ఫోన్ లో లీనం అవుతూ ఉంటారని తాజాగా మహేష్ బాబు వెల్లడించారు. మల్టీ స్టోర్స్ కంపెనీ 'బిగ్ సీ' 20వ వార్సికోత్సవ సంబరాల్లో బ్రాండ్ అంబాసిడార్‌గా మహేష్ బాబు సందడి చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఒక రిపోర్టర్ మహేష్ బాబుని ప్రశ్నిస్తూ మీరు స్మార్ట్ ఫోన్ ఎంతసేపు ఉపయోగిస్తారు అంటూ ఆయనకు ప్రశ్న వేశారు.

ఈ ప్రశ్నకు మహేష్ బాబు సమాధానం చెబుతూ అందరిలాగే తాను కూడా మొబైల్ ఫోన్ గంటల తరబడి వాడుతూ ఉంటానని తెలిపారు. తనకు ఉదయం లేచినప్పటి నుంచి మొబైల్ ఫోన్ ఉండాలని తెలిపారు. ఇలా మొబైల్ ఫోన్ గంటల తరబడి చూడటం వల్ల కొన్ని సార్లు తలనొప్పి సమస్యతో కూడా బాధపడుతూ ఉంటానని మహేష్ తెలిపారు. అయితే ఈ అలవాటు నుంచి తాను బయటపడాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా బయటపడలేకపోతున్నాను అంటూ మహేష్ తనకు ఉన్నటువంటి చెడు వ్యసనం గురించి మాట్లాడుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తన అందాలతో యూత్ ను నిద్ర పట్టకుండా చేస్తున్న అనుపమ....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>