MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/lakmiray-photosb05031af-454a-4ece-bb2b-a8e30a839901-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/lakmiray-photosb05031af-454a-4ece-bb2b-a8e30a839901-415x250-IndiaHerald.jpgతెలుగులో పలు చిత్రాలలో హీరోయిన్గా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ లక్ష్మీరాయ్. తన గ్లామర్ తో కుర్రకారులను మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.. ఎన్నో లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటిస్తూనే పలు స్పెషల్ సాంగులలో కూడా కనిపిస్తూ ఉంటుంది లక్ష్మీరాయ్. దాదాపుగా ఈమె వయసు 34 సంవత్సరాలు అయిన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 15 సంవత్సరాలు పైన కావస్తోంది.మొదట శ్రీకాంత్ తో కలిసి కాంచనమాల కేబుల్ టీవీ అనే సినిమా ద్వారా హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమయ్యింది లక్ష్మీ రాయ్. తన మొదటి సినిమాతోని గ్లామర్ పరంగLAKMIRAY;PHOTOS{#}srikanth;Lakshmi Devi;Khaidi.;Khaidi new;MS Dhoni;Telugu;Success;television;Heroine;News;Cinemaషర్టు విప్పేసి అందాలతో రఫ్ఫాడిస్తున్న లక్ష్మీరాయ్..!!షర్టు విప్పేసి అందాలతో రఫ్ఫాడిస్తున్న లక్ష్మీరాయ్..!!LAKMIRAY;PHOTOS{#}srikanth;Lakshmi Devi;Khaidi.;Khaidi new;MS Dhoni;Telugu;Success;television;Heroine;News;CinemaMon, 21 Aug 2023 22:00:00 GMTతెలుగులో పలు చిత్రాలలో హీరోయిన్గా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ లక్ష్మీరాయ్. తన గ్లామర్ తో కుర్రకారులను మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.. ఎన్నో లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటిస్తూనే పలు స్పెషల్ సాంగులలో కూడా కనిపిస్తూ ఉంటుంది లక్ష్మీరాయ్. దాదాపుగా ఈమె వయసు 34 సంవత్సరాలు అయిన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 15 సంవత్సరాలు పైన కావస్తోంది.మొదట శ్రీకాంత్ తో కలిసి కాంచనమాల కేబుల్ టీవీ అనే సినిమా ద్వారా హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమయ్యింది లక్ష్మీ రాయ్. తన మొదటి సినిమాతోని గ్లామర్ పరంగా ఆకట్టుకున్నప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేక పోయింది.

చాలా చిత్రాలలో హీరోయిన్గా నటించిన లక్ష్మి రాయ్ ఆ తర్వాత పలు చిత్రాలలో స్పెషల్ సాంగులను నటించింది. అలా బలుపు, గబ్బర్ సింగ్, ఖైదీ నెంబర్ 150 తదితర చిత్రాలలో నటించి మంచి క్రేజ్ అందుకుంది. కెరియర్ ప్రారంభం నుంచి గ్లామర్ ను వలకబోస్తూ ఉండే లక్ష్మీరాయ్ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. సోషల్ మీడియాలో నిత్యం గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ట్రెండీ గా మారుతూ ఉంటుంది. వెండితెర పైన అందాల ఆరబోతతో ఆకట్టుకున్నప్పటికీ ఎఫైర్స్ వల్ల కూడా తరచూ వైరల్ గా మారుతూనే ఉంటుంది లక్ష్మీరాయ్.
అప్పట్లో మాజీ కెప్టెన్ టీమిండియా ప్లేయర్ ధోని తో ఇమే ఎఫైర్ నడిపిందని వార్తలు కూడా వినిపించాయి. తన రిలేషన్షిప్ పై ఒక ఇంటర్వ్యూలో లక్ష్మీరాయ్ మాట్లాడుతూ తనకు ఎఫైర్ రిలేషన్షిప్ లేవని నేను అబద్ధం చెప్పను ఎందుకంటే జీవితమంటే రిలేషన్షిప్ అని నేను కొంతమంది తో డేటింగ్ చేసిన మాట వాస్తవమే అంటూ తెలియజేసింది.. కొన్ని కారణాల చేత విడిపోవడం కూడా జరిగింది అంటూ తెలిపింది. సోషల్ మీడియాలో తాజాగా తన స్నేహితులతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న లక్ష్మీరాయ్ సముద్రపు ఒడ్డున తన అందాలను ఆరబోస్తూ బికినీ ధరించి మరి టూ హాట్ గా కనిపిస్తూ డాన్స్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ గా మారుతున్నాయి.
మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మైండ్ బ్లోయింగ్ గ్లామర్ తో తెలుగు అమ్మాయి..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>