MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood0cf98420-9c2e-4440-bc58-062d8183aa06-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood0cf98420-9c2e-4440-bc58-062d8183aa06-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ఇండస్ట్రీని ప్రపంచ స్థాయికి పరిచయం చేసిన దర్శకుడు రాజమౌళి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మగధీర బాహుబలి వంటి బిగ్గెస్ట్ సినిమాలతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు రాజమౌళి. ఈ మధ్యనే త్రిబుల్ ఆర్ వంటి సినిమాతో ఆస్కార్ అవార్డుని సైతం అందుకున్నాడు. వందల కోట్ల బడ్జెట్తో సినిమాలో చేయడంతో పాటు ఆ సినిమాలు వేలకోట్ల రూపాయలను కలెక్ట్ చేయడం ఒక రాజమౌళికి మాత్రమే సాధ్యమని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ హాలీవుడ్ తారలు సైతం రాజమౌళితో కలిసి కనీసం ఒక్క tollywood{#}karthikeya;kartikeya;Magadheera;prasad;Rajamouli;Industry;bollywood;Tollywood;Oscar;producer;Producer;Darsakudu;Hero;Director;Teluguరాజమౌళి కి జగపతి బాబుకి ఉన్న సంబంధం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..!?రాజమౌళి కి జగపతి బాబుకి ఉన్న సంబంధం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..!?tollywood{#}karthikeya;kartikeya;Magadheera;prasad;Rajamouli;Industry;bollywood;Tollywood;Oscar;producer;Producer;Darsakudu;Hero;Director;TeluguMon, 21 Aug 2023 16:25:00 GMTతెలుగు సినీ ఇండస్ట్రీని ప్రపంచ స్థాయికి పరిచయం చేసిన దర్శకుడు రాజమౌళి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మగధీర బాహుబలి వంటి బిగ్గెస్ట్ సినిమాలతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు రాజమౌళి. ఈ మధ్యనే త్రిబుల్ ఆర్ వంటి  సినిమాతో ఆస్కార్ అవార్డుని సైతం అందుకున్నాడు. వందల కోట్ల బడ్జెట్తో సినిమాలో చేయడంతో పాటు ఆ సినిమాలు వేలకోట్ల రూపాయలను కలెక్ట్ చేయడం ఒక రాజమౌళికి మాత్రమే సాధ్యమని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ హాలీవుడ్ తారలు

 సైతం రాజమౌళితో కలిసి కనీసం ఒక్క సినిమాలో అయినా నటించాలని కోరుకునే స్థాయికి ఎదిగాడు రాజమౌళి. ఇదిలా ఉంటే ఇక రాజమౌళి కుమారుడు కార్తికేయ సైతం ఒక నిర్మాత గా సిని ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఇప్పటికే కార్తికేయ ఆకాశవాణి అనే ఒక సినిమాని నిర్మించాడు. ఇక కార్తికేయ గత ఏడాది వివాహం చేసుకున్న సంగతి కలిసిందే. తన స్నేహితురాలిని కార్తికేయ వివాహం చేసుకోగా వీరి వివాహానికి తెలుగు ప్రముఖులు చాలామంది హాజరయ్యారు. ఇక పూజ ప్రసాద్ మరెవ్వరో కాదు తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పటి నుండి ఇప్పటివరకు ఒక వెలుగు వెలుగుతున్న

 నటుడు ఇప్పుడు విలన్ గా సిని ఇండస్ట్రీకి రాజ్యమేలుతున్న నటుడు జగపతిబాబు మేనకోడలు. అంతేకాదు పూజ ప్రసాద్ ఒక సింగర్ కూడా. ఇక ఈ విషయం ఇండస్ట్రీ లో చాలా తక్కువ మందికి తెలుసు. ప్రస్తుతం కార్తికేయ రాజమౌళి చేస్తున్న సినిమాలకు సంబంధించిన పనులను కూడా ఆయన దగ్గరుండి చూసుకుంటారు. అయితే రాజమౌళి తీసే సినిమాలలో ఏదో ఒక ప్రత్యేకత  ఉంటుంది. దానికి కారణం కద ఎంచుకునే విషయం మరియు హీరో హీరోయిన్స్ ఎంపీగా విషయంలో రాజమౌళి చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఇక అదే ఆయనకి ప్లస్ పాయింట్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తన అందాలతో యూత్ ను నిద్ర పట్టకుండా చేస్తున్న అనుపమ....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>