PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rajinikanthb7ba7c91-7017-4a0f-8236-92c668eca214-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rajinikanthb7ba7c91-7017-4a0f-8236-92c668eca214-415x250-IndiaHerald.jpgతమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.హీరోగా ఆయనకి ఉన్న క్రేజ్ ఏ హీరోకి లేదు. రజినీకాంత్ కి కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక తమిళనాడులో అయితే సూపర్ స్టార్ కి ప్రాణాలు ఇచ్చే అభిమానులు ఉన్నారు.సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు.. విదేశాల నుంచి తమిళనాడుకు వచ్చి సినిమాలు చూసేవారు కూడా చాలామంది ఉన్నారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల నటించిన జైలర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ వసూళ్లతో బాగా దRAJINIKANTH{#}CM;Chiranjeevi;Jagan;Rajani kanth;yogi;Tamil;Blockbuster hit;Cinemaరజిని తీరుని తట్టుకోలేకపోతున్న ఫ్యాన్స్?రజిని తీరుని తట్టుకోలేకపోతున్న ఫ్యాన్స్?RAJINIKANTH{#}CM;Chiranjeevi;Jagan;Rajani kanth;yogi;Tamil;Blockbuster hit;CinemaMon, 21 Aug 2023 18:47:27 GMTతమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.హీరోగా ఆయనకి ఉన్న క్రేజ్ ఏ హీరోకి లేదు. రజినీకాంత్ కి కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక తమిళనాడులో అయితే సూపర్ స్టార్ కి ప్రాణాలు ఇచ్చే అభిమానులు ఉన్నారు.సూపర్ స్టార్ రజినీకాంత్  సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు.. విదేశాల నుంచి తమిళనాడుకు వచ్చి సినిమాలు చూసేవారు కూడా చాలామంది ఉన్నారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల నటించిన జైలర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ వసూళ్లతో బాగా దూసుకుపోతోంది. అయితే ఈ క్రమంలోనే వివిధ ఉత్తర భారత రాష్ట్రాల్లో తలైవా రజినీకాంత్ పర్యటించారు.అయితే ఈ క్రమంలోనే ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇంటికి.. వెళ్లిన సూపర్ స్టార్ రజినీకాంత్ ఆయన పాదాలకు నమస్కరించారు. ఇప్పుడు ఇదే దేశమంతటా తీవ్ర చర్చకు దారితీసింది.


 వయసులో చిన్నవాడైన సీఎం కాళ్లు రజినీకాంత్ మొక్కడం ఏంటని ఆయన అభిమానులు ఇంకా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే రజినీకాంత్ ఫ్యాన్స్ కొందరు మాత్రం ఆదిత్యనాథ్ యోగి కాబట్టి ఆయన పాదాలకు రజినీకాంత్ నమస్కారం చేశారు. అందులో తప్పేముంది అంటూ సమర్థించుకుంటున్నారు. ఏది ఏమైనా తమిళ జనాలు మాత్రం సూపర్ స్టార్ తీరుని జీర్ణించుకోలేకపోతున్నారు.ఇండియాలోనే గౌరవప్రదమైన స్థానంలో లెజెండరి హీరోగా దూసుకుపోతున్న సూపర్ స్టార్ రజినీకాంత్ ఒక రాజకీయ నాయకుడు పైగా వయస్సులో 20 ఏళ్ళు చిన్నవాడి కాళ్ళు మొక్కడం ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో చిరంజీవి టికెట్ల రెట్ల విషయంలో జగన్ కి దండం పెట్టినప్పుడు ఫ్యాన్స్ ఎంత హర్ట్ అయ్యారో ఇప్పుడు రజినీకాంత్ విషయంలో కూడా ఫ్యాన్స్ అంతకన్నా ఎక్కువ హర్ట్ అవుతున్నారు.మరి ఈ వివాదం ఎంతకీ దారి తీస్తుందో చూడాలి. ప్రస్తుతం రజినీకాంత్ సినిమా 500 కోట్లు రాబట్టి భారీ లాభాలు పొందుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తన అందాలతో యూత్ ను నిద్ర పట్టకుండా చేస్తున్న అనుపమ....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>