MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood4d57a812-96dd-49df-ae99-1f2fe5bca138-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood4d57a812-96dd-49df-ae99-1f2fe5bca138-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక అలాంటి ఒక స్టార్ సినిమా కోసం ఆయన అభిమానులతో పాటు మాములు సినీ ఆడియన్స్ సైతం వేయికళ్లతో ఎదురు చూస్తూ ఉంటారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు సూపర్స్టార్ మహేష్ బాబు. ఇక సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్ గా ఉంది మహేష్ బాబు జిమ్ లో వర్కవుట్స్ చేస్తూ తాజాగా తన ఫోటోలని సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం జరిగింది. ఇక ఆ ఫోటోలు సోషల్ మీడియాలో క్షన్ణాల్లో వైరల్ అయ్యాయి. ఇక ఆ ఫోటోలను చూసిన tollywood{#}mahesh babu;Rajamouli;Smart phone;Audience;media;trivikram srinivas;Guntur;Cinemaరాజమౌళి తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన మహేష్ బాబు.. ఏం చెప్పారంటే..!?రాజమౌళి తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన మహేష్ బాబు.. ఏం చెప్పారంటే..!?tollywood{#}mahesh babu;Rajamouli;Smart phone;Audience;media;trivikram srinivas;Guntur;CinemaMon, 21 Aug 2023 10:35:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక అలాంటి ఒక స్టార్ సినిమా కోసం ఆయన అభిమానులతో పాటు మాములు సినీ ఆడియన్స్ సైతం వేయికళ్లతో ఎదురు చూస్తూ ఉంటారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు సూపర్స్టార్ మహేష్ బాబు. ఇక సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్ గా ఉంది మహేష్ బాబు జిమ్ లో వర్కవుట్స్ చేస్తూ తాజాగా తన ఫోటోలని సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం జరిగింది. ఇక ఆ ఫోటోలు సోషల్ మీడియాలో క్షన్ణాల్లో వైరల్ అయ్యాయి.

ఇక ఆ ఫోటోలను చూసిన అభిమానులందరూ రాజమౌళి సినిమా కోసం ఈ మహేష్ బాబు కసరత్తులు చేస్తున్నారు అని అంటున్నారు. ఇక ఆ వార్తలకు మహేష్ బాబు తాజాగా క్లారిటీ ఇవ్వడం జరిగింది.. అయితే తాజాగా బిగ్ సి మొబైల్స్ ఈవెంట్లో పాల్గొన్న మహేష్ బాబు దీనిపై క్లారిటీ ఇచ్చాడు.. ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ.." రాజమౌళితో సినిమా ఇంకా మొదలు కాలేదు.. ఆ సినిమా కోసం ఇదంతా కాదు అని ఈ సందర్భంగా క్లారిటీ ఇవ్వడం జరిగింది.." దాంతోపాటు త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న గుంటూరు కారం సినిమాపై కూడా క్లారిటీ ఇచ్చాడు.."

కచ్చితంగా సంక్రాంతికి థియేటర్లలోకి గుంటూరు కారం సినిమాని తీసుకువస్తున్నాము అని.. ఈ సందర్భంగా తెలిపాడు.. దంతోపా ఈవెంట్లో మీడియా ప్రతినిధి ఫోన్ ఎంతసేపు వాడతారు అని అడిగిన ప్రశ్నకు మహేష్ బాబు మీరెంత సేపు వాడతారో నేను అంత సేపే వాడతాను అని తలనొప్పి వచ్చేదాకా వాడతాను అని ఈ సందర్భంగా సమాధానమిచ్చారు. ఇక కాసేపు సరదాగా మాట్లాడిన మహేష్ బాబు ఇంకా అనేక విషయాలను పంచుకున్నాడు. దీంతో ఆయన మాట్లాడిన మాటలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బిగ్ బాస్ సీజన్ 7 లోకి షకీలా.. నిజమేనా.. !?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>