TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/srireddy-anasuyadaf38764-5dd5-424e-b15e-8db8ecafd5e0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/srireddy-anasuyadaf38764-5dd5-424e-b15e-8db8ecafd5e0-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై యాంకర్ అనసూయ గురించి సోషల్ మీడియాలో ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. నిరంతనం అభిమానులకు టచ్ లోనే ఉంటుంది అనసూయ.. అయితే అనసూయ తాజాగా ఒక వీడియోని రిలీజ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఆ వీడియోని వైరల్ చేయడంతో ఈ వీడియోలో అనసూయ ఏడుస్తూ కనిపిస్తున్నటువంటి ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది.. అయితే ఈ వీడియో పైన తాజాగా నటి శ్రీరెడ్డి స్పందిస్తూ తనదైన స్టైల్లో రియాక్ట్ అయినట్లు తెలుస్తోంది. వాటి గురించి తెలుసుకుందాం. అనసూయ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గాSRIREDDY;ANASUYA{#}anasuya bharadwaj;sri reddy;Anasuya;twitter;mediaఅనసూయ ఆంటీ అంటూ శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్..!!అనసూయ ఆంటీ అంటూ శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్..!!SRIREDDY;ANASUYA{#}anasuya bharadwaj;sri reddy;Anasuya;twitter;mediaMon, 21 Aug 2023 02:00:00 GMTబుల్లితెరపై యాంకర్ అనసూయ గురించి సోషల్ మీడియాలో ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. నిరంతనం అభిమానులకు టచ్ లోనే ఉంటుంది అనసూయ.. అయితే అనసూయ తాజాగా ఒక వీడియోని రిలీజ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఆ వీడియోని వైరల్ చేయడంతో ఈ వీడియోలో అనసూయ ఏడుస్తూ కనిపిస్తున్నటువంటి ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది.. అయితే ఈ వీడియో పైన తాజాగా నటి శ్రీరెడ్డి స్పందిస్తూ తనదైన స్టైల్లో రియాక్ట్ అయినట్లు తెలుస్తోంది. వాటి గురించి తెలుసుకుందాం.

అనసూయ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది.. ఈ వీడియో పైన శ్రీ రెడ్డి స్పందిస్తూ ఎందుకురా అనసూయ ఆంటీని ఇలా ఏడిపిస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నది. ట్విట్టర్ వేదికగా శ్రీరెడ్డి స్పందిస్తూ ఈ కామెంట్స్ చేయడం జరిగింది.. అయితే అనసూయ ఎందుకు ఏడుస్తోందో చాలామందికి అర్థం కావడంలేదని శ్రీరెడ్డి కూడా తెలియజేసింది.. సింపుల్గా చెప్పాలి అంటే తన లోపల ఒకటి బయట ఒకటి కాకుండా తన మనసులో ఏమనిపిస్తే అలా చేస్తూ సోషల్ మీడియాలో తన భావాలను అనసూయ పంచుకుంది అంటూ శ్రీరెడ్డి తెలియజేయడం జరిగింది.


అనసూయ చెప్పేది నచ్చని వాళ్ళు సైతం ఆమె గురించి తప్పుగా మాట్లాడుతున్నారని శ్రీరెడ్డి తెలిపింది.. ఈ కామెంట్స్ అనసూయ ను చాలా బాధ పెడుతున్నాయని శ్రీరెడ్డి తెలియజేయడం జరిగింది. నా పోస్టులకు కూడా చాలామంది దరిద్రమైన కామెంట్లు పెడుతూ ఉంటారు.. తప్పురా అలా చేయకూడదు మంచిగా ఉందామంటూ శ్రీరెడ్డి తెలియజేయడం జరిగింది తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన శ్రీరెడ్డి కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.. అనసూయ గురించి వ్యాయంగా శ్రీ రెడ్డి కామెంట్లు చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది శ్రీ రెడ్డి అనసూయ ను టార్గెట్ చేయడంతో ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతోంది..
" style="height: 370px;">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

భగవంత్ కేసరి ఫ్రీ రిలీజ్ బిజినెస్ అదిరిపోయింది గా..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>