MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood2609f605-7646-42e7-b5fe-0b2548163978-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood2609f605-7646-42e7-b5fe-0b2548163978-415x250-IndiaHerald.jpgహాట్ యాంకర్ రష్మీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక యాంకర్ రష్మీ పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చే పేరు సుడిగాలి సుదీర్. వీరిద్దరూ ఏ క్షణాన కలిసారో గాని అప్పటినుండి వీరు సోషల్ మీడియాలో ఎంతలా ట్రెండ్ అవుతారో మనందరికీ తెలుసు. 7 నుండి ఎనిమిది సంవత్సరాల వరకు బుల్లితెరపై నెంబర్ వన్ జోడిగా కొనసాగుతున్నారు ఈ జంట .అలాంటిది కొన్ని నాలుగ సుధీర్ మరియు రష్మీ ఎక్కడ కూడా కలిసి కనిపించడం లేదు. ఇక ఇలాంటి సమయంలోనే తాజాగా రష్మీ తన బ్రేకప్స్ గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలను చేయడం జరిగింది. దాంతో ఆమె చేసిన tollywood{#}rashmi gautham;sudigali sudheer;Rashami Desai;Heart;Jabardasth;Eventఅన్ని సార్లు ప్రేమలో మోసపోయా.. షాకింగ్ విషయాన్ని బయటపెట్టిన రష్మి..!?అన్ని సార్లు ప్రేమలో మోసపోయా.. షాకింగ్ విషయాన్ని బయటపెట్టిన రష్మి..!?tollywood{#}rashmi gautham;sudigali sudheer;Rashami Desai;Heart;Jabardasth;EventMon, 21 Aug 2023 17:20:00 GMTహాట్ యాంకర్ రష్మీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక యాంకర్ రష్మీ పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చే పేరు సుడిగాలి సుదీర్. వీరిద్దరూ ఏ క్షణాన కలిసారో గాని అప్పటినుండి వీరు సోషల్ మీడియాలో ఎంతలా ట్రెండ్ అవుతారో మనందరికీ తెలుసు. 7 నుండి ఎనిమిది సంవత్సరాల వరకు బుల్లితెరపై నెంబర్ వన్ జోడిగా కొనసాగుతున్నారు ఈ జంట .అలాంటిది కొన్ని నాలుగ సుధీర్ మరియు రష్మీ ఎక్కడ కూడా కలిసి కనిపించడం లేదు. ఇక ఇలాంటి సమయంలోనే తాజాగా రష్మీ తన బ్రేకప్స్ గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలను చేయడం జరిగింది.

దాంతో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఎప్పుడో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ప్రస్తుతం రష్మి జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెని షోలకి యాంకర్ గా వ్యవహరిస్తోంది. వాటితో పాటు అప్పుడప్పుడు పలు అడపాదప సినిమాల్లో కూడా కనిపిస్తోంది ఆమె. తాజాగా కన్నడలో సెన్సేషన్ క్రియేట్ చేసి తెలుగులో ఆగస్టు 25న విడుదల కాబోతున్న బాయ్స్ హాస్టల్స్ సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్ కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ  తన బ్రేకప్స్ గురించి ఈ సందర్భంగా పేర్కొంది ఆమె.

ఈ నేపథ్యంలోనే ఆమె మాట్లాడుతూ.. “ప్రతి ఒక్కరి జీవితంలో హార్ట్ బ్రేక్ సంబంధాలు చాలా ఉంటాయని.. 16 ఏళ్ల నుండి 60 ఏళ్ల వరకు చాలామంది వీటి అన్నిటిని చూస్తూనే ఉంటారు అని.. నా బ్రేకప్ గురించి కౌంట్ చేసి చెప్పడం చాలా కష్టం అని ..ఈ సందర్భంగా పేర్కొంది  రష్మీ .. ఈమె చేసిన ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆమె మనసు ఇప్పటికే చాలాసార్లు బ్రేక్ అయిందని ఈ వార్త విన్న వారందరూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరికొందరు సుడిగాలి సుదీర్ తో కూడా రష్మికి బ్రేకప్ జరిగిందా అంటూ అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

చిరంజీవి సినిమాలు ప్లాప్ అవ్వడానికి కారణం అదేనా...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>