MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/varuntej-movie6bc09816-ed80-4f68-bfc0-8638fdebe1a1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/varuntej-movie6bc09816-ed80-4f68-bfc0-8638fdebe1a1-415x250-IndiaHerald.jpgమెగా హీరో వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం గాండీవ ధారి అర్జున.. స్టైలిష్ ఫిలిం మేకర్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ సినిమా యాక్షన్ చిత్రంగా తెరకెక్కిస్తూ ఉన్నారు. సెన్సార్ పనులు కూడా ఇటీవల పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈనెల 25వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. అయితే ఈ సినిమా మొదటి నుంచి అభిమానులకు పలు ఆసక్తి నెలకొనిపేలా చేసింది. అయితే ఇప్పటివరకు విడుదల తేదీ దగ్గర పడ్డ కూడా బజ్ మాత్రం పెద్దగా కనిపించలేదు. ఈ సినిమా గురించి ఎవరు కూడా పెద్దగా మాట్లాడుకోకపోవడంతో పాటు ప్రమోషన్VARUNTEJ;MOVIE{#}arjuna;kalyan;shankar;varun tej;Director;Hero;Success;Yevaru;Chitram;Event;Chiranjeevi;Cinemaగాండీవధారీ అర్జున ఫ్రీ రిలీజ్ ఈవెంట్.. ఎక్కడంటే..?గాండీవధారీ అర్జున ఫ్రీ రిలీజ్ ఈవెంట్.. ఎక్కడంటే..?VARUNTEJ;MOVIE{#}arjuna;kalyan;shankar;varun tej;Director;Hero;Success;Yevaru;Chitram;Event;Chiranjeevi;CinemaMon, 21 Aug 2023 07:30:00 GMTమెగా హీరో వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం గాండీవ ధారి అర్జున.. స్టైలిష్ ఫిలిం మేకర్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ సినిమా యాక్షన్ చిత్రంగా తెరకెక్కిస్తూ ఉన్నారు. సెన్సార్ పనులు కూడా ఇటీవల పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈనెల 25వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. అయితే ఈ సినిమా మొదటి నుంచి అభిమానులకు పలు ఆసక్తి నెలకొనిపేలా చేసింది. అయితే ఇప్పటివరకు విడుదల తేదీ దగ్గర పడ్డ కూడా బజ్ మాత్రం పెద్దగా కనిపించలేదు. ఈ సినిమా గురించి ఎవరు కూడా పెద్దగా మాట్లాడుకోకపోవడంతో పాటు ప్రమోషన్స్ కూడా పెద్దగా చేయలేనట్టు కనిపిస్తోంది.

భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమా అయినప్పటికీ పెద్దగా హైప్ కనిపించలేదు.. దాదాపుగా ఈ సినిమా రూ.50 కోట్ల రూపాయల ఖర్చుతో తెరకెక్కిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వరుణ్ తేజ్ కు సరైన సక్సెస్ లేక చాలా కాలం అవుతొంది. చివరిగా F-3 సినిమాతో పరవాలేదు అనిపించుకున్నారు.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ అనిల్ రావు పూడి దర్శకత్వం వహించగా ఈ సినిమా క్రేజ్ అంతా డైరెక్టర్ వెంకటేష్ కి వెళ్ళిపోయింది.. డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ కూడా చివరిగా ఘోస్ట్ సినిమాతో చాలా ప్లాపును మూట కట్టుకున్నారు.


అటు వరుణ్ తేజ్ ఇటు డైరెక్టర్ కూడా ఈ సినిమా చాలా ముఖ్యమని చెప్పవచ్చు..మెగా కుటుంబం నుంచి వచ్చిన చిరంజీవి సినిమా కూడా ఇటీవలే భోళా శంకర్ ఫ్లాప్ గా నిలిచింది. పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయిందిm మరి వరుణ్ తేజ్ సినిమా అయినా ప్రేక్షకులను మెప్పిస్తుందేమో చూడాలని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజున హైదరాబాదులో చాలా గ్రాండ్గా జరగబోతున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున సినిమాతో సక్సెస్ అవుతారేమో చూడాలి మరి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

భగవంత్ కేసరి ఫ్రీ రిలీజ్ బిజినెస్ అదిరిపోయింది గా..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>