Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle21cc4159-c032-4082-8ed9-2dcd6f632720-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle21cc4159-c032-4082-8ed9-2dcd6f632720-415x250-IndiaHerald.jpgగ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ హీరోగా సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న లేటెస్ట్ సినిమా గేమ్ ఛేంజర్.ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గేమ్ ఛేంజర్ సినిమాను ను భారీ బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌ రాజు ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.పాన్ ఇండియా స్థాయిలో ఎంతో గ్రాండ్ గా విడుదల కానున్న ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.స్టార్ డైరెక్టర్ శంకర్‌ ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. రాంచరణ్ socialstars lifestyle{#}Ram Charan Teja;annapurna;GEUM;Sri Venkateshwara Creations;sunil;Music;king;India;ram pothineni;Hero;shankar;Indian;Darsakudu;bollywood;Director;Heroine;Cinemaమరలా పట్టాలెక్కిన రాంచరణ్ - శంకర్ మూవీ ప్రాజెక్ట్....!!మరలా పట్టాలెక్కిన రాంచరణ్ - శంకర్ మూవీ ప్రాజెక్ట్....!!socialstars lifestyle{#}Ram Charan Teja;annapurna;GEUM;Sri Venkateshwara Creations;sunil;Music;king;India;ram pothineni;Hero;shankar;Indian;Darsakudu;bollywood;Director;Heroine;CinemaMon, 21 Aug 2023 15:00:00 GMTగ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ హీరోగా సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న లేటెస్ట్ సినిమా గేమ్ ఛేంజర్.ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గేమ్ ఛేంజర్ సినిమాను ను భారీ బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌ రాజు ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.పాన్ ఇండియా స్థాయిలో ఎంతో గ్రాండ్ గా విడుదల కానున్న ఈ చిత్రానికి  స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.స్టార్ డైరెక్టర్ శంకర్‌ ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

రాంచరణ్ కెరీర్ లో ఈ సినిమా 15 వ సినిమాగా వస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్‌ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు.ఈ సినిమాలో ఎస్‌జే సూర్య, అంజలి, నవీన్‌ చంద్ర, శ్రీకాంత్‌, సముద్రఖని, జయరాయ్‌, సునీల్ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.పొలిటికల్ థ్రిల్లర్‌ జోనర్‌లో వస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది.ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన మధ్యలో దర్శకుడు శంకర్ ఇండియన్ 2 సినిమాతో బిజీ గా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ హోల్డ్ లో పడింది.అలాగే హీరో రాంచరణ్ దాదాపు మూడు నెలలు  ఫ్యామిలీ కోసం షూటింగ్ కు బ్రేక్ తీసుకున్నాడు.


ఈలోపు శంకర్ ఇండియాన్2 మూవీ షూటింగ్ ను ఆల్ మోస్ట్ కంప్లీట్ చేసేశాడు. ఇక రీసెంట్ గా గేమ్ చేంజర్ మూవీ మళ్ళీ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇటీవలే బేగంపేటలోని షూటింగ్‌ స్పాట్‌లో శంకర్ బర్త్ డే ను గ్రాండ్ గా నిర్వహించారు చిత్ర యూనిట్.దీనికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు కూడా నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. ఇక ఈక్రమంలో రీసెంట్ గా స్టంట్ మాస్టర్‌ అన్బరివ్‌ నేతృత్వంలో మైక్రోబాట్‌ కెమెరాతో యాక్షన్‌ సీక్వెన్స్ షూట్‌ను పూర్తి చేశారు.3 రోజుల బ్రేక్ తరువాత.. తాజాగా మరో షెడ్యూల్ స్టార్ట్ అయింది.హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో గేమ్‌ ఛేంజర్‌ షూటింగ్ మళ్లీ మొదలైంది. ఇక్కడ షూటింగ్ పూర్తి కాగానే మరో లొకేషన్ కు షిఫ్ట్ అవనున్నట్లు సమాచారం



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

చిరంజీవి సినిమాలు ప్లాప్ అవ్వడానికి కారణం అదేనా...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>