MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/fahadha2f35ac5-3bbb-417a-b0a9-dcf015595da6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/fahadha2f35ac5-3bbb-417a-b0a9-dcf015595da6-415x250-IndiaHerald.jpgమలయాళ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు కలిగిన నటులలో పహాధ్ ఫాజిల్ ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో నటించి మలయాళ ఇండస్ట్రీ లో టాప్ నటులలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ఈయన కేవలం మలయాళ సినిమాలలో మాత్రమే కాకుండా ఇప్పటికే అనేక ఇతర భాష సినిమాల్లో కూడా నటించి ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే కొంత కాలం క్రితమే ఇయాన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పారFahadh{#}Anu Malik;Allu Arjun;Star maa;Crush;Industry;Director;Heroine;India;Cinemaబుల్లితెరపై ప్రసారానికి రెడీ అయినా ఫహద్ ఫాజిల్ "మాలిక్" మూవీ..!బుల్లితెరపై ప్రసారానికి రెడీ అయినా ఫహద్ ఫాజిల్ "మాలిక్" మూవీ..!Fahadh{#}Anu Malik;Allu Arjun;Star maa;Crush;Industry;Director;Heroine;India;CinemaSun, 20 Aug 2023 08:40:00 GMTమలయాళ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు కలిగిన నటులలో పహాధ్ ఫాజిల్ ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో నటించి మలయాళ ఇండస్ట్రీ లో టాప్ నటులలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ఈయన కేవలం మలయాళ సినిమాలలో మాత్రమే కాకుండా ఇప్పటికే అనేక ఇతర భాష సినిమాల్లో కూడా నటించి ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే కొంత కాలం క్రితమే ఇయాన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 1 మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు.

ఈయన ఈ సినిమాలో చాలా తక్కువ నిడివి ఉన్న పాత్రలోనే కనిపించినప్పటికీ తన నటనతో ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరించాడు. ఇకపోతే ఈయన పాత్ర పుష్ప పార్ట్ 2 మూవీ లో ఈయన పాత్ర చాలా  నిడివితో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కూడా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే ఈయన మహేష్ నారాయణన్ దర్శకత్వంలో రూపొందిన మాలిక్ అనే సినిమాలో హీరోగా నటించాడు.

మూవీ తెలుగు లో నేరు గా ఇప్పటికే ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా బుల్లి తెరపై ప్రసారం కావడానికి రెడీ అయింది . ఈ మూవీ ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు స్టార్ మా చానల్లో మొదటి సారి బుల్లి తెరపై ప్రసారం కానుంది. మరి ఈ మూవీ కి బుల్లి తెరపై మొదటి సారి ప్రసారం అయినప్పుడు ఏ విధమైన రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

దోమలను చంపేందుకు పెట్టిన మస్కిటో కిల్లర్.. నలుగురి ప్రాణం తీసింది?

దేశ విభజనతో ఇండియా ఇంత నష్టపోయిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>