MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/sharukh86094aa6-275d-4f84-bc7f-0f0e7cfda8b3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/sharukh86094aa6-275d-4f84-bc7f-0f0e7cfda8b3-415x250-IndiaHerald.jpgప్రముఖ హిందీ నటుడు షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ నటుడు ఈ సంవత్సరం విడుదల అయినటువంటి పఠాన్ మూవీ తో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈయన జవాన్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో నయన తార హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ప్రియమణి , యోగి బాబు , విజయ్ సేతుపతి ఈ మూవీ లో కీలక పాత్రలలో కనిపించనున్నారు. అట్లీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండగా ... సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందSharukh{#}atlee kumar;priyamani;yogi babu;Jawaan;tara;Blockbuster hit;Hindi;Box office;vijay sethupathi;Music;Tamil;september;Event;Telugu;Director;Cinema"జవాన్" మూవీ నుండి మరో ట్రైలర్ ను విడుదల చేయనున్నారా..?"జవాన్" మూవీ నుండి మరో ట్రైలర్ ను విడుదల చేయనున్నారా..?Sharukh{#}atlee kumar;priyamani;yogi babu;Jawaan;tara;Blockbuster hit;Hindi;Box office;vijay sethupathi;Music;Tamil;september;Event;Telugu;Director;CinemaSun, 20 Aug 2023 11:45:00 GMTప్రముఖ హిందీ నటుడు షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ నటుడు ఈ సంవత్సరం విడుదల అయినటువంటి పఠాన్ మూవీ తో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈయన జవాన్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో నయన తార హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ప్రియమణి , యోగి బాబు , విజయ్ సేతుపతిమూవీ లో కీలక పాత్రలలో కనిపించనున్నారు. అట్లీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండగా ... సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.

ఇకపోతే ఈ సినిమాను ఈ సంవత్సరం సెప్టెంబర్ 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా హిందీ , తమిళ్ , తెలుగు భాషల్లో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలుబడింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి ట్రైలర్ ను విడుదల చేశారు. దానికి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభించింది. ఇకపోతే ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి రెండవ ట్రైలర్ ను కూడా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

అలాగే ఈ రెండవ ట్రైలర్ విడుదలకు సంబంధించిన ఈవెంట్ ను చెన్నైలో ప్లాన్ చేస్తున్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే వెలువడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ నుండి మరో రెండు సాంగ్స్ ను కూడా మరికొన్ని రోజుల్లో ఈ మూవీ మేకర్స్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమాపై హిందీ , తమిళ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఓటీటి లో విడుదల కాబోతున్న పవన్ కళ్యాణ్ బ్రో మూవీ..!!

దేశ విభజనతో ఇండియా ఇంత నష్టపోయిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>