MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sreeleela-db3b2d16-1f53-425a-bc15-788631e21cc9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sreeleela-db3b2d16-1f53-425a-bc15-788631e21cc9-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి శ్రీ లీలా చేతిలో ప్రస్తుతం 11 సినిమాలు ఉన్నాయి ... అవి ఏంటో తెలుసుకుందాం. రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన స్కంద మూవీలో ఈ నటి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సెప్టెంబర్ 15 వ తేదీన విడుదల కానుంది. బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన భగవంతు కేసరి మూవీ లో శ్రీ లీల ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీని అక్టోబర్ 19 వ తేదీన విడుదల చేయనున్నారు. పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందిన ఆది కేశవ మూవీ లో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా నటించింది. ఈ మూSreeleela {#}gautham new;gautham;harish shankar;Jr NTR;Vaishnav Tej;January;November;mahesh babu;December;Devarakonda;king;Beautiful;boyapati srinu;Guntur;anil ravipudi;sree;Kesari;Reddy;Heroine;AdiNarayanaReddy;kalyan;October;Cinemaశ్రీ లీల చేతిలో ప్రస్తుతం 11 సినిమాలు... అవేంటో తెలుసా..?శ్రీ లీల చేతిలో ప్రస్తుతం 11 సినిమాలు... అవేంటో తెలుసా..?Sreeleela {#}gautham new;gautham;harish shankar;Jr NTR;Vaishnav Tej;January;November;mahesh babu;December;Devarakonda;king;Beautiful;boyapati srinu;Guntur;anil ravipudi;sree;Kesari;Reddy;Heroine;AdiNarayanaReddy;kalyan;October;CinemaSun, 20 Aug 2023 11:30:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి శ్రీ లీలా చేతిలో ప్రస్తుతం 11 సినిమాలు ఉన్నాయి ... అవి ఏంటో తెలుసుకుందాం.

రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన స్కంద మూవీలో ఈ నటి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సెప్టెంబర్ 15 వ తేదీన విడుదల కానుంది.

బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన భగవంతు కేసరి మూవీ లో శ్రీ లీల ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీని అక్టోబర్ 19 వ తేదీన విడుదల చేయనున్నారు.

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందిన ఆది కేశవ మూవీ లో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని నవంబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నారు.

నితిన్ హీరోగా రూపొందుతున్న ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో ఈనటి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని డిసెంబర్ 23 వ తేదీన విడుదల చేయనున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న గుంటూరు కారం మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లో ఈ నటి హీరోయిన్ గా నటిస్తోంది.

విజయ్ దేవరకొండ ... గౌతమ్ తిన్ననూరి కాంబోలో రూపొందుతున్న మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది.

నితిన్ హీరోగా వెంకి కుడుముల దర్శకత్వంలో తేరకెక్కుతున్న మూవీ లో ఈ క్రేజీ నటి హీరోయిన్ గా నటిస్తోంది.

రవితేజ ... గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కబోయే మూవీ.లో శ్రీ లీల హీరోయిన్ గా నటించబోతోంది.

నవీన్ పోలిశెట్టి హీరోగా రూపొందుతున్న అనగనగా ఒక రాజు సినిమాలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా నటిస్తోంది.

కిరీటి రెడ్డి హీరోగా రూపొందుతున్న జూనియర్ జూనియర్ మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గా కనిపించబోతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఓటీటి లో విడుదల కాబోతున్న పవన్ కళ్యాణ్ బ్రో మూవీ..!!

దేశ విభజనతో ఇండియా ఇంత నష్టపోయిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>