Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/gillb8eb77b8-c3d2-4686-97c5-82fefe9b237b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/gillb8eb77b8-c3d2-4686-97c5-82fefe9b237b-415x250-IndiaHerald.jpgఈ ఏడాది టీమిండియా.. రెండు మేజర్ టోర్నీలు ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇందులో ఒకటి భారత్ వేదికగా జరగబోయే వన్డే వరల్డ్ కప్ అయితే.. మరొకటి ఈనెల 30వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే ఆసియా కప్. కాగా ఆసియా క పాకిస్తాన్ తో పాటు శ్రీలంక వేదికగా జరుగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఈ మేజర్ టోర్నీల కోసం భారత జట్టులో ఎవరిని ఎంపిక చేస్తారో అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఎవరు భారత జట్టులో ఉంటే బాగుంటుంది అనే విషయంపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా రివ్యూలు ఇస్తున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే వెసGill{#}West Indies;Australia;Pakistan;Yevaru;World Cup;Sri Lanka;Indiaవరల్డ్ కప్ లో అతనికి ఛాన్స్ ఇస్తే.. తప్పక రాణిస్తాడు : గ్రేగ్ చాపెల్వరల్డ్ కప్ లో అతనికి ఛాన్స్ ఇస్తే.. తప్పక రాణిస్తాడు : గ్రేగ్ చాపెల్Gill{#}West Indies;Australia;Pakistan;Yevaru;World Cup;Sri Lanka;IndiaSun, 20 Aug 2023 19:31:00 GMTఈ ఏడాది టీమిండియా.. రెండు మేజర్ టోర్నీలు ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇందులో ఒకటి భారత్ వేదికగా జరగబోయే వన్డే వరల్డ్ కప్ అయితే.. మరొకటి ఈనెల 30వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే ఆసియా కప్. కాగా ఆసియా క పాకిస్తాన్ తో పాటు శ్రీలంక వేదికగా జరుగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఈ మేజర్ టోర్నీల కోసం భారత జట్టులో ఎవరిని ఎంపిక చేస్తారో అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఎవరు భారత జట్టులో ఉంటే బాగుంటుంది అనే విషయంపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా రివ్యూలు ఇస్తున్నారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే వెస్టిండీస్ పర్యటనలో భాగంగా పెద్దగా తన బ్యాటింగ్తో ఆకట్టుకోని శుభమన్ గిల్ కు ఛాన్స్ దక్కుతుందా లేదా అనే విషయంపై కూడా చర్చ జరుగుతుంది. ఇదే విషయంపై ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ గ్రేగ్ చాపెల్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు  వరల్డ్ కప్ లో గిల్ తప్పక రానిస్తాడు అంటూ అభిప్రాయపడ్డాడు. వన్డే ఫార్మాట్లో గిల్ కు మంచి రికార్డు ఉంది. కాబట్టి మెగా ఈవెంట్లో అతను తప్పక రానిస్తాడని నమ్ముతున్నా. గతంలో తన రికార్డులను పరిశీలిస్తే అతని ఆట తీరు ఏంటో మనకు అందరికీ తెలుస్తుంది.


 అయితే గిల్కు కేవలం టెస్ట్ క్రికెట్లో మాత్రమే సమస్యలు ఎదురవుతున్నాయి. వన్డేల్లో మాత్రం అతడి ప్రదర్శనలు మెరుగ్గానే ఉన్నాయి అని చెప్పాలి. అయితే బౌలర్లు కొత్త బంతితో బరిలోకి దిగినప్పుడు మాత్రం ఆరంభంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని గ్రేగ్ చాపెల్ సూచించాడు. కాగా గ్రేగ్ చాపెల్ గతంలో టీమ్ ఇండియాకు కోచ్గా కూడా వ్యవహరించాడు అన్న విషయం తెలిసిందే  ఇకపోతే గిల్ ఇప్పటివరకు టీమిండియా తరఫున 27 వన్డే మ్యాచ్ లు ఆడాడు. 1437 పరుగులు చేశాడు  ఇందులో ఏకంగా నాలుగు సెంచరీలు ఒక ద్విశతకం ఉన్నాయి అని చెప్పాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఈయేడాది పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ పరిణితి చోప్రా..!!

దేశ విభజనతో ఇండియా ఇంత నష్టపోయిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>