Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle6ae409ca-3459-4d95-becb-ecb87634a2c8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle6ae409ca-3459-4d95-becb-ecb87634a2c8-415x250-IndiaHerald.jpgహీరో నితిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జయం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే అద్భుత విజయం సాధించాడు. ఆ తరువాత వరుస సినిమాలలో నటించి అదరగొట్టాడు. మధ్య లో కొన్ని ప్లాప్స్ వచ్చి నితిన్ ను ఎంతగానో ఇబ్బంది పెట్టాయి.ఆ తరువాత v'ఇష్క్‌' సినిమాతో తిరుగులేని కంబ్యాక్‌ ఇచ్చాడు యంగ్‌ హీరో నితిన్‌. ఈ సినిమా తర్వాత ఈ యంగ్ హీరో కెరీర్‌ మంచి స్పీడ్‌ అందుకుంది. ఆ వెంటనే 'గుండె జారి గల్లంతయ్యిందే', 'హార్ట్‌ ఎటాక్‌' సినిమాలు వరుస సినిమాలతో నితిన్‌ మార్కెట్‌ కూడా అమాంతం పెరిగింది. ఆ తర్వాత మsocialstars lifestyle{#}Jayam;Venky Kudumula;Darsakudu;Director;king;Hero;Cinemaఆ డైరెక్టర్ చెప్పిన కథకు ఇంప్రెస్స్ ఐనా హీరో నితిన్ ...!!ఆ డైరెక్టర్ చెప్పిన కథకు ఇంప్రెస్స్ ఐనా హీరో నితిన్ ...!!socialstars lifestyle{#}Jayam;Venky Kudumula;Darsakudu;Director;king;Hero;CinemaSun, 20 Aug 2023 19:13:00 GMTహీరో నితిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జయం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే అద్భుత విజయం సాధించాడు. ఆ తరువాత వరుస సినిమాలలో నటించి అదరగొట్టాడు. మధ్య లో కొన్ని ప్లాప్స్ వచ్చి నితిన్ ను ఎంతగానో ఇబ్బంది పెట్టాయి.ఆ తరువాత v'ఇష్క్‌' సినిమాతో తిరుగులేని కంబ్యాక్‌ ఇచ్చాడు యంగ్‌ హీరో నితిన్‌. ఈ సినిమా తర్వాత ఈ యంగ్ హీరో కెరీర్‌ మంచి స్పీడ్‌ అందుకుంది. ఆ వెంటనే 'గుండె జారి గల్లంతయ్యిందే', 'హార్ట్‌ ఎటాక్‌' సినిమాలు వరుస సినిమాలతో నితిన్‌ మార్కెట్‌ కూడా అమాంతం పెరిగింది. ఆ తర్వాత మళ్ళీ రెండు ఫ్లాపులు వచ్చిన 'అఆ!'సినిమా తో తిరిగి హిట్ అనుకున్నాడు. ఈ సినిమా భారీ విజయం సాధించింది.. కానీ ఆ తర్వాత నితిన్‌ నటించిన సినిమాలు ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు.

ఇక ఆ మధ్య వచ్చిన 'భీష్మ' సినిమా తో బ్లాక్‌బస్టర్‌ అందుకున్నాడు. కానీ ఆ తర్వాత మళ్లీ హాట్రిక్‌ ఫ్లాపులు పడటంతో నితిన్ కెరీర్ ఒడిదుడుకుల తో సాగుతుంది.ప్రస్తుతం నితిన్‌ దర్శకుడు వక్కంతం వంశీతో ఎక్స్‌ట్రా ఆర్డీనరి అనే సినిమా చేస్తున్నాడు.. డిసెంబర్‌ చివరి వారం లో విడుదల కాబోతున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత నితిన్‌.. తన కెరీర్‌ లో భీష్మ వంటి బ్లాక్‌బస్టర్‌ ఇచ్చిన వెంకీ కుడుముల తో మరో సినిమా చేస్తున్నాడు.. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా పూర్తి కావస్తున్నాయి.కాగా తాజాగా నితిన్‌ మరో సినిమాను పట్టాలెక్కించే ప్లాన్‌లో ఉన్నాడని తెలుస్తుంది.. వకీల్‌సాబ్‌ దర్శకుడు వేణు శ్రీరామ్‌ చెప్పిన కథకు నితిన్‌ బాగా ఇంప్రెస్‌ అయ్యాడని సమాచారం.. దిల్‌ రాజు నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తుంది.. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం వున్నట్లు సమాచారం



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఈయేడాది పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ పరిణితి చోప్రా..!!

దేశ విభజనతో ఇండియా ఇంత నష్టపోయిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>