MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/karthileya-d1c117d0-8401-4aea-9219-741bd7441b4e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/karthileya-d1c117d0-8401-4aea-9219-741bd7441b4e-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో ఒకరు అయినటు వంటి కార్తికేయ తాజాగా 2012 అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే క్లాక్స్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించాడు. డిజె టిల్లు మూవీ తో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న నేహా శెట్టి ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ సినిమాను ఆగస్టు 25 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా ఓవర్ సిస్ రిలీజ్ కు సంబంధించిన ఒక అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ ని ఓKarthileya {#}karthikeya;kartikeya;mani sharma;neha shetty;Yuva;Heroine;Cinemaఓవర్సీస్ లో ఏకంగా అన్ని లొకేషన్లలో విడుదల కానున్న "బెదురులంక 2012" మూవీ..!ఓవర్సీస్ లో ఏకంగా అన్ని లొకేషన్లలో విడుదల కానున్న "బెదురులంక 2012" మూవీ..!Karthileya {#}karthikeya;kartikeya;mani sharma;neha shetty;Yuva;Heroine;CinemaSun, 20 Aug 2023 07:52:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో ఒకరు అయినటు వంటి కార్తికేయ తాజాగా 2012 అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే క్లాక్స్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించాడు. డిజె టిల్లు మూవీ తో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న నేహా శెట్టిమూవీ లో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ సినిమాను ఆగస్టు 25 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా ఓవర్ సిస్ రిలీజ్ కు సంబంధించిన ఒక అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ ని ఓవర్ సీస్ లో 250 ప్లస్ లొకేషన్ లలో విడుదల చేయబోతున్నట్లు ... అలాగే ఈ మూవీ ని "యూ ఎస్ ఏ" లో ఆగస్టు 24 వ తేదీనే ప్రీమియర్స్ ను ప్రదర్శించనున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. 

ఇకపోతే ఈ మూవీ బృందం ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. దానితో ఈ మూవీ పై సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అలాగే ఈ మూవీ ని కూడా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఒక వేళ ఈ సినిమాకు కనుక మంచి పాజిటివ్ టాక్ వచ్చినట్లు అయితే మొదటి రోజు ఈ మూవీ కి మంచి కలెక్షన్ లు రావడం మాత్రమే కాకుండా లాంగ్ రన్ లో కూడా ఈ మూవీ కి మంచి కలెక్షన్ లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ మూవీ ప్రేక్షకుల నుండి ఎలాంటి టాక్ ను తెచ్చుకుంటుందో ... ఏ  రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

'సలార్' మూవీలో హైలేట్ గా నిలిచే సీన్ అదే....!!

దేశ విభజనతో ఇండియా ఇంత నష్టపోయిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>