Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle56f8f866-46e6-4f9a-bdc4-f38f5de4a0bb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle56f8f866-46e6-4f9a-bdc4-f38f5de4a0bb-415x250-IndiaHerald.jpgతమిళ్, బాలీవుడ్ ఇండస్ట్రీల్లో సీనియర్లు సక్సెస్‌ ట్రాక్‌లో నడుస్తుంటే… టాలీవుడ్ పరిస్థితి మాత్రం రివర్స్‌లో ఉంది. మన దగ్గర సీనియర్‌ హీరోల కెరీర్‌ ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్టుగా సాగుతోంది.మెగాస్టార్ కెరీర్‌ సెకండ్ ఇన్నింగ్స్‌లో అనుకున్న రేంజ్‌లో అయితే కనిపించటం లేదు. ఒకటి రెండు బిగ్ హిట్స్ వచ్చినా… అభిమానులను నిరాశపరిచిన లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా భోళా శంకర్ తో మరో డిజాస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నారు చిరంజీవి. ఆ మధ్య అఖండ తో సూపర్ ఫామ్‌లోకి వచ్చినట్టుగా కనిపించిన బాలయ్య కsocialstars lifestyle{#}Success;bollywood;Venkatesh;Naga Chaitanya;Tollywood;shankar;Balakrishna;Hero;Cinemaసీనియర్ హీరోల విషయంలో కలవరపడుతున్న అభిమానులు....!!సీనియర్ హీరోల విషయంలో కలవరపడుతున్న అభిమానులు....!!socialstars lifestyle{#}Success;bollywood;Venkatesh;Naga Chaitanya;Tollywood;shankar;Balakrishna;Hero;CinemaSun, 20 Aug 2023 10:40:00 GMTతమిళ్, బాలీవుడ్ ఇండస్ట్రీల్లో సీనియర్లు సక్సెస్‌ ట్రాక్‌ లో నడుస్తుంటే… టాలీవుడ్ పరిస్థితి మాత్రం రివర్స్‌లో ఉంది. మన దగ్గర సీనియర్‌ హీరోల కెరీర్‌ ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్టుగా సాగుతోంది.మెగాస్టార్ కెరీర్‌ సెకండ్ ఇన్నింగ్స్‌లో అనుకున్న రేంజ్‌లో అయితే కనిపించటం లేదు. ఒకటి రెండు బిగ్ హిట్స్ వచ్చినా… అభిమానులను నిరాశపరిచిన లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా భోళా శంకర్ తో మరో డిజాస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నారు చిరంజీవి. ఆ మధ్య అఖండ తో సూపర్ ఫామ్‌లోకి వచ్చినట్టుగా కనిపించిన బాలయ్య కూడా ఆ తరువాత వీర సింహారెడ్డి విషయంలో నిరాశపరిచారు. బాలయ్య మార్క్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన వీర సింహారెడ్డి డిజాస్టర్ కాకపోయినా… అఖండ జోరును మాత్రం కంటిన్యూ చేయలేకపోయింది.

విక్టరీ హీరో వెంకటేష్‌కి విక్టరీ దూరమై చాలా కాలం అవుతోంది. దాదాపు ఐదేళ్లుగా వెంకీ ఖాతా లో ఒక్క హిట్ కూడా లేదు. నారప్ప, దృశ్యం 2 లాంటి లకు పాజిటివ్ టాక్ వచ్చినా, అవి ఓటీటీ రిలీజ్‌లు కావటంతో సక్సెస్ లిస్ట్‌లోకి రాలేదు. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎఫ్‌ 3 దారుణంగా నిరాశపరిచింది. దీంతో ఇప్పుడు ఆశలన్ని అప్‌ కమింగ్ మూవీ సైంధవ్ మీదే పెట్టుకున్నారు ఫ్యాన్స్‌.

నాగ్ కాంపౌండ్ నుంచి కూడా సాలిడ్ హిట్ వచ్చి చాలా కాలం అవుతోంది. రీసెంట్ టైమ్స్‌లో నాగచైతన్య తో కలిసి చేసిన బంగార్రాజు మూవీ ఒక్కటి తప్ప, యావరేజ్ అన్న రేంజ్‌ లు కూడా అక్కినేని సీనియర్ నుంచి రాలేదు. అందుకే బ్రేక్ తీసుకొని మరీ నెక్ట్స్ మూవీ మీద సీరియస్‌ గా వర్క్ చేస్తున్నారు నాగ్. మిగత భాషల సీనియర్స్‌… కుర్ర హీరోలకు పోటి ఇచ్చే రేంజ్‌లో దూసుకుపోతుంటే.. మన సీనియర్స్‌ మాత్రం వెనకబడి పోతుండటం అభిమానులను కలవరపెడుతోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

'సలార్' మూవీలో హైలేట్ గా నిలిచే సీన్ అదే....!!

దేశ విభజనతో ఇండియా ఇంత నష్టపోయిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>