Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle92eb4cba-628d-434b-a0c8-1d51d65b622f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle92eb4cba-628d-434b-a0c8-1d51d65b622f-415x250-IndiaHerald.jpgదుబాయ్‌లో ఎవరూ ఊహించని స్థితిలో ఆకస్మిక మరణం చెంది.. భర్త బోనీకపూర్ కూతుళ్లు జాన్వీకపూర్‌, ఖుషీ కపూర్‌తోపాటు అభిమానులను, మూవీ లవర్స్‌ను తీరని శోకసంద్రంలో ముంచేసింది దివంగత అలనాటి అందాల తార శ్రీదేవి.తన అందం, అభినయంతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకొని.. అందరి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది దివంగత అలనాటి అందాల తార శ్రీదేవి . దుబాయ్‌లో ఎవరూ ఊహించని స్థితిలో ఆకస్మిక మరణం చెంది.. భర్త బోనీకపూర్, కూతుళ్లు జాన్వీకపూర్‌, ఖుషీ కపూర్‌తోపాటు అభిమానులను, మూవీ లవర్స్‌ను తీరని శోకసంద్రంలో ముంచేసింsocialstars lifestyle{#}Boney Kapoor;Sridevi Kapoor;kushi;tara;Husband;Santosham;producer;Producer;Cinemaభార్య కోరిక తీర్చిన బోనికపూర్...!!భార్య కోరిక తీర్చిన బోనికపూర్...!!socialstars lifestyle{#}Boney Kapoor;Sridevi Kapoor;kushi;tara;Husband;Santosham;producer;Producer;CinemaSun, 20 Aug 2023 20:12:00 GMTదుబాయ్‌లో ఎవరూ ఊహించని స్థితి లో ఆకస్మిక మరణం చెంది.. భర్త బోనీకపూర్ కూతుళ్లు జాన్వీకపూర్‌, ఖుషీ కపూర్‌తోపాటు అభిమానులను, మూవీ లవర్స్‌ను తీరని శోకసంద్రంలో ముంచేసింది దివంగత అలనాటి అందాల తార శ్రీదేవి.తన అందం, అభినయంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకొని.. అందరి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది దివంగత అలనాటి అందాల తార శ్రీదేవి . దుబాయ్‌ లో ఎవరూ ఊహించని స్థితి లో ఆకస్మిక మరణం చెంది.. భర్త బోనీకపూర్, కూతుళ్లు జాన్వీకపూర్‌, ఖుషీ కపూర్‌తోపాటు అభిమానులను, మూవీ లవర్స్‌ను తీరని శోకసంద్రంలో ముంచేసింది. శ్రీదేవి తాను లేని లోటును తీర్చేందుకు జాన్వీకపూర్‌ ను తన నటవారసులి గా ప్రేక్షకులకు అందించింది.

శ్రీదేవి 80స్‌ లో కెరీర్‌ జోష్‌మీదున్న సమయం లో చెన్నైకి సమీపంలోని మహాబలిపురం ఈస్ట్‌ కోస్ట్‌ రోడ్‌లో బీచ్‌ దగ్గర ఐదెరకాల ప్రాపర్టీ కొనుగోలు చేసింది. అయితే బీచ్‌ పేస్‌లో డ్రీమ్‌ హౌస్‌(హోటల్‌) నిర్మించుకోవాలనే కోరిక తీరకుండానే అందరినీ విడిచిపోయింది. తన సతీమణి చిరకాల కోరిక ను ఆమె భర్త, పాపులర్‌ నిర్మాత బోనీకపూర్‌ నెరవేర్చారు.శ్రీదేవి చనిపోయిన ఐదేళ్ల తర్వాత తాజ్‌ గ్రూప్‌ పార్ట్‌నర్‌షిప్‌ లో హోటల్‌ గా అభివృద్ధి చేశారు. దీని గురించి బోనీకపూర్ మాట్లాడుతూ.. ఇది శ్రీదేవి కల. శ్రీదేవి డ్రీమ్‌ను నెరవేర్చేందుకు రెండేళ్లుగా డెవలప్‌మెంట్‌ పనులు చేపట్టి.. ఫైనల్‌గా బీచ్‌ హౌస్‌ ను పూర్తి చేయడం చాలా సంతోషం గా ఉందని చెప్పుకొచ్చారు. శ్రీదేవి డ్రీమ్‌ హౌస్‌ లొకేషన్‌ ఫొటోలు ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.

శ్రీదేవి తెలుగులో లీడింగ్‌ హీరోలతో నటించి సూపర్ క్రేజ్‌ సంపాదించుకుందని తెలిసిందే. తల్లి బాటలో పయనిస్తూ.. తొలిసారి జూనియర్‌ ఎన్టీఆర్‌ టైటిల్‌ రోల్‌లో నటిస్తోన్న దేవర సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తోంది జాన్వీకపూర్‌. ఇప్పటికే విడుదలైన జాన్వీకపూర్‌ దేవర లుక్‌ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఈయేడాది పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ పరిణితి చోప్రా..!!

దేశ విభజనతో ఇండియా ఇంత నష్టపోయిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>