MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sadaa-aca93d74-eaf0-4fab-85e5-e6e94ff41f50-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sadaa-aca93d74-eaf0-4fab-85e5-e6e94ff41f50-415x250-IndiaHerald.jpgజయం మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి మూవీ తోనే సూపర్ క్రేజ్ ను బ్లాక్ బస్టర్ క్రేజ్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని సదా గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ నటి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మాత్రమే కాకుండా తమిళ ఇండస్ట్రీ లో కూడా అనేక సినిమాలలో నటించి ఇటు టాలీవుడ్ ... అటు కోలీవుడ్ ఇండస్ట్రీ లలో ఎన్నో సంవత్సరాల పాటు మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించింది. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈ ముద్దు గుమ్మ వరసSadaa {#}Sada;Beautiful;Box office;Industry;BEAUTY;television;Kollywood;Heroine;media;Blockbuster hit;Tamil;Tollywood;Telugu;Cinemaఅదిరిపోయే లుక్ ఉన్న బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్లో నడుమందాలతో అలరిస్తున్న సదా..!అదిరిపోయే లుక్ ఉన్న బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్లో నడుమందాలతో అలరిస్తున్న సదా..!Sadaa {#}Sada;Beautiful;Box office;Industry;BEAUTY;television;Kollywood;Heroine;media;Blockbuster hit;Tamil;Tollywood;Telugu;CinemaSat, 19 Aug 2023 15:40:00 GMTజయం మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి మూవీ తోనే సూపర్ క్రేజ్ ను బ్లాక్ బస్టర్ క్రేజ్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని సదా గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ నటి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మాత్రమే కాకుండా తమిళ ఇండస్ట్రీ లో కూడా అనేక సినిమాలలో నటించి ఇటు టాలీవుడ్ ... అటు కోలీవుడ్ ఇండస్ట్రీ లలో ఎన్నో సంవత్సరాల పాటు మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించింది.

ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈ ముద్దు గుమ్మ వరస సినిమాల్లో అవకాశాలను దక్కించుకోవడంలో వెనకబడిపోయింది. ఇకపోతే ప్రస్తుతం సదా అనేక టీవీ షో లకు జడ్జిగా వ్యవహరిస్తూ ఎంతో మంది బుల్లి తెర ప్రేక్షకులను అలరిస్తుంది. ఇక అలాగే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ బ్యూటీ వైట్ అండ్ పర్పుల్ కలర్ డ్రెస్ ను వేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.

ఇవి చాలా రోజులు వైరల్ అయ్యాయి. ఇకపోతే తాజాగా సదా తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టైల్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన బ్లాక్ కలర్ లో డ్రెస్ లో ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"భగవంత్ కేసరి" మూవీ ఓవర్సీస్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!

దేశ విభజనతో ఇండియా ఇంత నష్టపోయిందా?

ఖర్గే.. సోనియా చేతిలో కీలుబొమ్మ మాత్రమేనా?

ఇండియా భద్రతకు పెనుముప్పుగా శరణార్థులు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>