Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle9fa2e42d-d1f0-42cb-b40f-9e82d72999c6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle9fa2e42d-d1f0-42cb-b40f-9e82d72999c6-415x250-IndiaHerald.jpgలక్కీ ఛాన్స్ కొట్టేసిందట హీరోయిన్ నిధి అగర్వాల్. ఏకంగా ప్రభాస్ సరసనే హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిందట. ఇంతకీ ఈ న్యూస్ లో నిజం ఎంతా..? ఏసినిమాలో నటించబోతోంది.హీరోయిన్ గా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంది కన్నడ బ్యూటీ నిధి అగర్వాల్. కాని స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం పొందలేక పోయింది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో నిధి అగర్వాల్ దిశ మారిపోతుంది అనుకున్నారంతా.. కాని ఆతరువాత కూడా పెద్దగా ఆఫర్లు పొందలేకపోయింది. అటు తమిళంలో ప్రయత్నించినా పెద్దగా ఉపయోగం లేదు. తమిళంలో వరుస సినిమాలు చేసింది నిధి socialstars lifestyle{#}maruti;raja;Nidhhi Agerwal;nidhi;ismart shankar;bhama;Nijam;Prabhas;prema;Comedy;Love;Kannada;Tollywood;Pawan Kalyan;Heroine;Cinemaప్రభాస్ మూవీలో మెరవబోతున్న బెంగళూరు బ్యూటీ నిధి అగర్వాల్....!!ప్రభాస్ మూవీలో మెరవబోతున్న బెంగళూరు బ్యూటీ నిధి అగర్వాల్....!!socialstars lifestyle{#}maruti;raja;Nidhhi Agerwal;nidhi;ismart shankar;bhama;Nijam;Prabhas;prema;Comedy;Love;Kannada;Tollywood;Pawan Kalyan;Heroine;CinemaSat, 19 Aug 2023 19:00:00 GMTలక్కీ ఛాన్స్ కొట్టేసిందట హీరోయిన్ నిధి అగర్వాల్. ఏకంగా ప్రభాస్ సరసనే హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిందట. ఇంతకీ ఈ న్యూస్ లో నిజం ఎంతా..? ఏసినిమాలో నటించబోతోంది.హీరోయిన్ గా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంది కన్నడ బ్యూటీ నిధి అగర్వాల్. కాని స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం పొందలేక పోయింది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో నిధి అగర్వాల్ దిశ మారిపోతుంది అనుకున్నారంతా.. కాని ఆతరువాత కూడా పెద్దగా ఆఫర్లు పొందలేకపోయింది. అటు తమిళంలో ప్రయత్నించినా పెద్దగా ఉపయోగం లేదు.

తమిళంలో వరుస సినిమాలు చేసింది నిధి అగర్వాల్.. కాని శింబుతో ప్రేమ అంటూ వచ్చిన రూమర్లు .. ఆమెకెరీర్ పై ప్రభావం చూపించాయి. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ జోడీగా.. హరీహరవీరమల్లు సినిమాలో నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది బ్యూటీ. ఈసినిమాతో టాలీవుడ్ లో మరోసారి వెలుగు వెలగ వచ్చు అనుంది. కాని ఈమూవీ షూటింగ్ ముందుకు కదలకపోవడంతో.. మళ్లీ వెనకడుకువేసింది.టాలీవుడ్ నుంచి అందుతున్న తాజా సమాచారం.. ప్రకారం తెలుగులో ఈ భామ మరో బంపరాఫర్‌ను చేజిక్కించుకున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పీరియాడిక్‌ హారర్‌ కామెడీ మూవీలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ ను తీసుకున్నట్టు సమాచారం. ఇస్మార్ట్ శంకర్ తరువాత అంతకంటే భారీ సినిమా ఆఫర్ నిధికి రావడం ఇదే.

ఇందులో నిధి అగర్వాల్‌ను హీరోయిన్ గా దాదాపు ఖరారు చేశారని తెలిసింది. ఈసినిమాకు రాజా డీలక్స్‌ తో పాటు మరికొన్ని పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్‌ డ్యూయల్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ ఆఫర్ నిజంగా నిధి అగర్వాల్ కు వస్తే.. ఆమె పంట పండినట్టే అనుకోవాలి. సినిమా హిట్ అయితే.. టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ తో నిధి వెలిగిపోయే అవకాశం ఉంది.ఈ బెంగళూరు సోయగానికి యూత్ లో మంచి ఫాలోయింగ్‌ ఉంది. సోషల్ మీడియాలో కూడా భారీగా ఫాలోయింగ్ ఉంది నిధి. ఆమె వేసే సోకుల ఎరకు పడినివారు ఉండు. తెలుగులో సవ్యసాచి, మిస్టర్‌ మజ్ను, ఇస్మార్ట్‌ శంకర్‌ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు చేరువైంది. ఇక ప్రభాస్ సరసన మెరవబోతుంది బ్యూటీ.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అవకాశాలు లేక గ్లామర్ షో చేస్తున్న పూజ హెగ్డే...!!

దేశ విభజనతో ఇండియా ఇంత నష్టపోయిందా?

ఖర్గే.. సోనియా చేతిలో కీలుబొమ్మ మాత్రమేనా?

ఇండియా భద్రతకు పెనుముప్పుగా శరణార్థులు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>