MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-vs-ravitejacef68aa7-8f57-432b-8bcf-0dc3dfc0b63e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-vs-ravitejacef68aa7-8f57-432b-8bcf-0dc3dfc0b63e-415x250-IndiaHerald.jpgఒకే రోజు సినిమా ఇండస్ట్రీ లో ఏ ఇద్దరి హీరోల సినిమాలైన విడుదల కావటం చాలా సహజం. కానీ ఇప్పుడు చెప్పబోయే ఇద్దరు స్టార్ హీరోలు మాత్రం సినిమాల పరంగా ఇప్పటికి ఏకంగా 8 సార్లు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీపడ్డారు.ఇక ఇప్పుడు 9 వ సారి పోటీ పడటానికి రెడీ అయ్యారు.ఇప్పుడు ఈ న్యూస్ ఇరువురి హీరోల అభిమానులతో పాటు సినీ వర్గాల్లో కూడా సెన్సేషన్ సృష్టిస్తుంది.నందమూరి బాలకృష్ణ నటనకి ఉన్న పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.ఎన్టీఆర్ వారసుడిగా చిత్రరంగ ప్రవేశం చేసి అనతి కాలంలోనే టాప్ హీరో హీరో రేంజ్ కి వెళ్లాBALAYYA VS RAVITEJA{#}raja;ravi teja;Akkineni Nageswara Rao;Ravi;Mass;Industry;Box office;ravi anchor;Telugu;Kesari;October;Dussehra;Vijayadashami;Balakrishna;Hero;Cinemaబాలయ్య Vs రవితేజ: ఈసారి గెలుపెవరిదో?బాలయ్య Vs రవితేజ: ఈసారి గెలుపెవరిదో?BALAYYA VS RAVITEJA{#}raja;ravi teja;Akkineni Nageswara Rao;Ravi;Mass;Industry;Box office;ravi anchor;Telugu;Kesari;October;Dussehra;Vijayadashami;Balakrishna;Hero;CinemaSat, 19 Aug 2023 19:01:00 GMTఒకే రోజు సినిమా ఇండస్ట్రీ లో ఏ ఇద్దరి హీరోల సినిమాలైన విడుదల కావటం చాలా సహజం. కానీ ఇప్పుడు చెప్పబోయే ఇద్దరు స్టార్ హీరోలు మాత్రం సినిమాల పరంగా ఇప్పటికి ఏకంగా 8 సార్లు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీపడ్డారు.ఇక ఇప్పుడు 9 వ సారి పోటీ పడటానికి రెడీ అయ్యారు.ఇప్పుడు ఈ న్యూస్ ఇరువురి హీరోల అభిమానులతో పాటు సినీ వర్గాల్లో కూడా సెన్సేషన్ సృష్టిస్తుంది.నందమూరి బాలకృష్ణ నటనకి ఉన్న పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.ఎన్టీఆర్ వారసుడిగా చిత్రరంగ ప్రవేశం చేసి అనతి కాలంలోనే టాప్ హీరో హీరో రేంజ్ కి వెళ్లాడు. కొన్ని లక్షలాదిమంది అభిమానులు ఉన్న బాలకృష్ణ సినీమా ఇండస్ట్రీ లో ముందుకు దూసుకుపోతున్నాడు. తాజాగా భగవంత్ కేసరి అనే సినిమాతో అక్టోబర్ లో రానున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన  టీజర్ లో ఉన్న బాలయ్య గెటప్ ఆయన చెప్పిన డైలాగ్ సినిమా మీద భారీ అంచనాలు పెంచాయి.మాస్ రాజా రవితేజ..అసలు ఈ పేరు తెలియని తెలుగు సినిమా ప్రేక్షకుడు లేడు. స్వయంకృషి తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కి ప్రవేశించి మాస్ మహారాజ గా తన అభిమానులతో పాటు ప్రేక్షకుల గుండెల్లో కూడా స్టార్ హీరోగా ముద్ర వేసుకున్నాడు. కామెడీ,సెంటిమెంట్,యాక్షన్ ఇలా అన్నింటిలోనూ విజృభించి నటించడం మాస్ మహారాజా రవి తేజ సొంతం. రవితేజ డైలాగ్ డెలివరీకి ఎన్నో లక్షలాది మంది ఫాన్స్ ఉన్నారు. తాజాగా రవితేజ టైగర్ నాగేశ్వరావు సినిమాతో ప్రేక్షకుల మందుకు రాబోతున్నాడు.


ఆ మద్య విడుదలైన టీజర్ లో రవితేజ లుక్ కూడా ఒక రేంజ్ లో ఉంది. టీజర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రవితేజ హిట్ కొట్టడం గ్యారంటీ అని అంటున్నారు.ఇక అసలు విషయంలోకి వస్తే.. బాలకృష్ణ, రవితేజలు హీరోలుగా చేసిన భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరావు సినిమాలు రెండు దసరా సందర్భంగా అక్టోబర్ నెలలో విడుదల కాబోతున్నాయి. ఇంచు మించు రెండు సినిమాలు కొన్నిరోజుల గ్యాప్ లోనే రాబోతున్నాయి. ఇప్పటికే బాలయ్య, రవితేజ లు బాక్స్ ఆఫీస్ వద్ద 8 సార్లు పోటీపడటం జరిగింది. ఇపుడు ఏకంగా తొమ్మిదో సారి పోటీపడుతున్నారు. బాలకృష్ణ హీరోగా వచ్చిన శ్రీమన్నారాయణ ఇంకా రవితేజ హీరోగా వచ్చిన దేవుడుచేసిన మనుషులు అలాగే అధి నాయకుడు, దరువు సినిమాలు. పరమవీరచక్ర ఇంకా మిరపకాయ్ సినిమాలతో పాటు ఇంకో ఐదు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీపడ్డాయి.. గత సంక్రాంతికి బాలకృష్ణ హీరో గా చేసిన వీరసింహారెడ్డి కి పోటీగా వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా రవితేజ నటించిన విషయం తెలిసిందే. మళ్ళీ ఇద్దరు విజయదశమి బరిలో నిలబడి పోటీ పడుతుండటంతో విజయం ఎవర్ని వరిస్తుందో అని ఇరువురి అభిమానులతో పాటు సినీ అభిమానులు కూడా చాలా ఆతృతతో వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటిదాకా ఈ పోటీలో రవితేజ గెలిచారు. మళ్ళీ తన గెలుపుని రిపీట్ చేస్తారో లేదో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అవకాశాలు లేక గ్లామర్ షో చేస్తున్న పూజ హెగ్డే...!!

దేశ విభజనతో ఇండియా ఇంత నష్టపోయిందా?

ఖర్గే.. సోనియా చేతిలో కీలుబొమ్మ మాత్రమేనా?

ఇండియా భద్రతకు పెనుముప్పుగా శరణార్థులు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>