Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiru848ce447-97b1-48be-b255-4ad3a463a309-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiru848ce447-97b1-48be-b255-4ad3a463a309-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా అనే పదం కామన్ గా మారిపోయింది. ఒకప్పుడు పెద్ద సినిమాలు.. పెద్ద స్టార్లు.. పెద్ద బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాల మాత్రమే పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేసేవారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం టాలీవుడ్ లోనే సరిగ్గా క్రేజ్ లేని హీరోలు సైతం పాన్ ఇండియా రేంజ్ లో తమ సినిమాలను విడుదల చేస్తూ చేతులు కాల్చుకుంటున్నారు అని చెప్పాళి. ఇక టాలీవుడ్ లోనే బడా హీరోలు అందరూ మార్కెట్తో సంబంధం లేకుండా అన్ని భాషల్లో కూడా సినిమాలను విడుదల చేస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. అయితే మెగాస్టChiru{#}jaaki;keerthi suresh;Yevaru;bollywood;Comedy;Hindi;meher ramesh;tamannaah bhatia;Chiranjeevi;shankar;Tollywood;Tamil;Telugu;India;Audience;Cinemaహిందీ బోళా శంకర్ లో.. చిరంజీవికి డబ్బింగ్ చెప్పింది ఎవరో తెలుసా?హిందీ బోళా శంకర్ లో.. చిరంజీవికి డబ్బింగ్ చెప్పింది ఎవరో తెలుసా?Chiru{#}jaaki;keerthi suresh;Yevaru;bollywood;Comedy;Hindi;meher ramesh;tamannaah bhatia;Chiranjeevi;shankar;Tollywood;Tamil;Telugu;India;Audience;CinemaSat, 19 Aug 2023 09:05:00 GMTఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా అనే పదం కామన్ గా మారిపోయింది. ఒకప్పుడు పెద్ద సినిమాలు.. పెద్ద స్టార్లు.. పెద్ద బడ్జెట్ తో తెరకెక్కిన  సినిమాల మాత్రమే పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేసేవారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం టాలీవుడ్ లోనే సరిగ్గా క్రేజ్ లేని హీరోలు సైతం పాన్ ఇండియా రేంజ్ లో తమ సినిమాలను విడుదల చేస్తూ చేతులు కాల్చుకుంటున్నారు అని చెప్పాళి. ఇక టాలీవుడ్ లోనే బడా హీరోలు అందరూ మార్కెట్తో సంబంధం లేకుండా అన్ని భాషల్లో కూడా సినిమాలను విడుదల చేస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. అయితే మెగాస్టార్ చిరంజీవి సైతం ఇప్పుడు తాను నటించిన భోళాశంకర్ సినిమాని ఇతర భాషల్లో కూడా విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు.


 ఆగస్టు 11వ తేదీన భోళాశంకర్ అనే సినిమా తెలుగు భాషలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఫ్లాప్ అని రెండు మూడు రోజులకే ప్రేక్షకులు డిసైడ్ చేసేసారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన  ఈ సినిమాలో చిరు సరసన తమన్నా నటించ్చింది. కీర్తి సురేష్ చిరు చెల్లెలి పాత్రలో నటించింది. ఇది తమిళ హిట్ మూవీ వేదాళం సినిమాకు తెలుగు రిమేక్ అని చెప్పాలి  అయితే ఇక ఈ సినిమాను హిందీలో రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ట్రైలర్ను కూడా విడుదల చేశారు. ఈనెల  25వ తేదీన ఇక హిందీలో గ్రాండ్గా బోళా శంకరును విడుదల చేయబోతున్నారట. ఈ క్రమంలోనే హిందీ బోళా శంకర్ లో చిరంజీవి పాత్రకు డబ్బింగ్ చెప్పింది ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది.



 కాగా ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పాత్రకు బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్  డబ్బింగ్ చెప్పినట్లు సమాచారం. కాగా మెగాస్టార్ చిరంజీవి జాకీశ్రాఫ్ మంచి స్నేహితులు అన్న విషయం తెలిసిందే  స్నేహితుడి గొంతుతోనే చిరంజీవి బాలీవుడ్ లో బోళా శంకర్ తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.   మరోవైపు జాకీశ్రాఫ్ గొంతు బాలీవుడ్ లో ఎమోషన్ అని చెప్పొచ్చు. ఇక చిరంజీవి గ్రేస్ లుక్స్ కామెడీ టైమింగ్ సత్తా ఏంటో ఇప్పటికి బాలీవుడ్ జనాలకు పెద్దగా తెలియదు. మరి ఇప్పుడు బోలాశంకర్ హిందీలో ఎలా సత్తా చాటుతుంది అన్నది హాట్ టాపిక్ గా మారింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మరోసారి ట్రెడిషనల్ లుక్ మైమరిపిస్తున్న పూర్ణ..!

దేశ విభజనతో ఇండియా ఇంత నష్టపోయిందా?

ఖర్గే.. సోనియా చేతిలో కీలుబొమ్మ మాత్రమేనా?

ఇండియా భద్రతకు పెనుముప్పుగా శరణార్థులు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>