Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohli-a4499318-e78b-45d2-a9ab-92a6cc759b54-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohli-a4499318-e78b-45d2-a9ab-92a6cc759b54-415x250-IndiaHerald.jpgవిరాట్.. పని అయిపోయింది. అతను జట్టుకు భారంగా మారిపోయాడు. అతన్ని టీమ్ నుంచి తప్పించి.. దీపక్ హుడా కి ఛాన్స్ ఇవ్వండి. ఇవి స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గురించి కపిల్ దేవ్ చేసిన కామెంట్స్. కేవలం ఒక్క కపిల్ దేవ్ మాత్రమే కాదు. మాజీ ఆటగాళ్లు అందరూ కూడా ఇక ఇదే రీతిలో స్పందించారు. కోహ్లీ సాధించిన రికార్డులను అన్ని వదిలేసి అతనిపై విమర్శలు చేశారు. అయితే ఆ తర్వాత పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో మాత్రం కోహ్లీ తనపై విమర్శలు చేసిన వారందరికీ కూడా చెంప దెబ్బ కొట్టినట్లుగా ఇన్నింగ్స్ ఆడి చూపించాడు. అద్భుతమైన ఇనKohli.{#}saritha;Shoaib Akhtar;deepak;Pakistan;Audi;World Cup;VIRAT KOHLI;Cricket;king;King;Indiaకేవలం కోహ్లీ కోసమే.. దేవుడు అదంతా సెట్ చేశాడు : పాక్ మాజీకేవలం కోహ్లీ కోసమే.. దేవుడు అదంతా సెట్ చేశాడు : పాక్ మాజీKohli.{#}saritha;Shoaib Akhtar;deepak;Pakistan;Audi;World Cup;VIRAT KOHLI;Cricket;king;King;IndiaSat, 19 Aug 2023 16:48:00 GMTవిరాట్.. పని అయిపోయింది. అతను జట్టుకు భారంగా మారిపోయాడు. అతన్ని టీమ్ నుంచి తప్పించి.. దీపక్ హుడా  కి ఛాన్స్ ఇవ్వండి. ఇవి స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గురించి కపిల్ దేవ్ చేసిన కామెంట్స్. కేవలం ఒక్క కపిల్ దేవ్ మాత్రమే కాదు. మాజీ ఆటగాళ్లు అందరూ కూడా ఇక ఇదే రీతిలో స్పందించారు. కోహ్లీ సాధించిన రికార్డులను అన్ని వదిలేసి అతనిపై విమర్శలు చేశారు. అయితే ఆ తర్వాత పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో మాత్రం కోహ్లీ తనపై విమర్శలు చేసిన వారందరికీ కూడా చెంప దెబ్బ కొట్టినట్లుగా ఇన్నింగ్స్ ఆడి చూపించాడు.


 అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి టీమ్ ఇండియాకు చరిత్రలో గుర్తుండిపోయే విజయాన్ని అందించాడు. ఇక ఇదే ఇన్నింగ్స్ గురించి పాకిస్తాన్ మాజీ ప్లేయర్ షోయబ్ అత్తర్ మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టి20 వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కేవలం కోహ్లీ కోసమే సృష్టించబడింది. దేవుడే కోహ్లీ రీ ఎంట్రీ కోసం అన్ని సెట్ చేసి పెట్టాడు. అంతకుముందు అతను పెద్దగా ఫామ్ లో లేడు. భారత జట్టులోని కొందరు అతని రకరకాలుగా విమర్శించారు. కోహ్లీ పనైపోయింది అంటూ ట్రోల్స్ చేశారు. కానీ అన్నిటికి సమాధానం చెప్పేందుకు దేవుడు ఒక వేదికను క్రియేట్ చేశాడు.


 వెళ్లి నీ కింగ్ కిరీటాన్ని తెచ్చుకో అని విరాట్ కోహ్లీని పంపాడు. 130 కోట్ల మంది భారతీయులు.. 30 కోట్ల మంది పాకిస్థానిలు..  క్రికెట్ ప్రపంచమంతా చూస్తుండగా కోహ్లీ తన ప్లేస్ ని మళ్లీ తిరిగి చేజిక్కించుకున్నాడు. అతను ఆడిన ఇన్నింగ్స్ నాకు  బెస్ట్ టి20 ఇన్నింగ్స్. మరి ముఖ్యంగా హరీష్ రౌఫ్ బోలింగ్లో కోహ్లీ కొట్టిన రెండు సిక్సర్లు  అయితే నా కళ్ళముందే ఇప్పటికి తిరుగుతున్నాయి. ఏ రాజు అయినా సరిత రాజ్యాన్ని ఇంతకంటే గొప్పగా స్వాధీనం చేసుకోగలడా. ఆరోజు కోహ్లీ ఇన్నింగ్స్ గురించి తలుచుకుంటే  ఒళ్ళు జలదరిస్తుంది అంటూ పాకిస్తాన్ మాజీ  షోయబ్ అక్తర్ కామెంట్ చేశారు



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"భగవంత్ కేసరి" మూవీ ఓవర్సీస్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!

దేశ విభజనతో ఇండియా ఇంత నష్టపోయిందా?

ఖర్గే.. సోనియా చేతిలో కీలుబొమ్మ మాత్రమేనా?

ఇండియా భద్రతకు పెనుముప్పుగా శరణార్థులు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>