MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/karthikeya-43a1bbc8-5539-4411-bb0e-3b5b7b9507be-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/karthikeya-43a1bbc8-5539-4411-bb0e-3b5b7b9507be-415x250-IndiaHerald.jpgఆర్ ఎక్స్ 100 మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని మంచి క్రేజ్ ను సంపాదించుకున్న యువ నటుడు కార్తికేయ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ నటుడు ఇప్పటికే ఎన్నో సినిమాల్లో హీరోగా నటించడం మాత్రమే కాకుండా కొన్ని సినిమాల్లో విలన్ పాత్రలలో కూడా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈ యువ నటుడు తాజాగా "బెదురులంక 2012" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా ఆగస్టు 25 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదKarthikeya {#}karthikeya;kartikeya;neha shetty;Interview;Chiranjeevi;shankar;mani sharma;Music;Industry;cinema theater;Yuva;Telugu;Cinema"భోళా శంకర్" మూవీ ఫ్లాప్ గురించి అల స్పందించిన కార్తికేయ..!"భోళా శంకర్" మూవీ ఫ్లాప్ గురించి అల స్పందించిన కార్తికేయ..!Karthikeya {#}karthikeya;kartikeya;neha shetty;Interview;Chiranjeevi;shankar;mani sharma;Music;Industry;cinema theater;Yuva;Telugu;CinemaSat, 19 Aug 2023 08:49:00 GMTఆర్ ఎక్స్ 100 మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని మంచి క్రేజ్ ను సంపాదించుకున్న యువ నటుడు కార్తికేయ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ నటుడు ఇప్పటికే ఎన్నో సినిమాల్లో హీరోగా నటించడం మాత్రమే కాకుండా కొన్ని సినిమాల్లో విలన్ పాత్రలలో కూడా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈ యువ నటుడు తాజాగా "బెదురులంక 2012" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా ఆగస్టు 25 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల కానుంది.

ఇక ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా కార్తికేయ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన భోళా శంకర్ మూవీ ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోవడం పై స్పందించాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా కార్తికేయ మాట్లాడుతూ ... భోళా శంకర్ మూవీ అపజయం అనేది చిరంజీవి విజయాల ముందు ఏ మాత్రం నిలవలేదు. ఆయన ఒక తరం మొత్తానికి స్ఫూర్తినిచ్చాడు. ఆయనకు అపజయాలు వచ్చినప్పుడు తిరిగి అంతకు రెట్టింపు విజయాలతో బౌన్స్ బ్యాక్ అవుతాడు ... బ్లాక్ బాస్టర్ మూవీ లను అందిస్తాడు.

ఎవరెస్టు శిఖరంతో పోలిస్తే ఈ చిన్న ప్రతికూల అంశాలు పెద్ద విషయమేమీ కాదు అంటూ చెప్పుకొచ్చాడు. ఇకపోతే బెదురులంక 2012 మూవీ లో కార్తికేయ సరసన నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా ... క్లాక్స్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మెలోడీ బ్రహ్మ మణిశర్మమూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మరోసారి ట్రెడిషనల్ లుక్ మైమరిపిస్తున్న పూర్ణ..!

దేశ విభజనతో ఇండియా ఇంత నష్టపోయిందా?

ఖర్గే.. సోనియా చేతిలో కీలుబొమ్మ మాత్రమేనా?

ఇండియా భద్రతకు పెనుముప్పుగా శరణార్థులు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>