Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylef5d69682-68ee-4e4a-8f34-73417b1090ef-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylef5d69682-68ee-4e4a-8f34-73417b1090ef-415x250-IndiaHerald.jpgఅభిమానులను ఎల్లపుడూ కాలర్ ఎగరేసుకునేలా చేసే హీరోల లిస్ట్ తీస్తే అందులో మెగాస్టార్ చిరంజీవి పేరు నెంబర్ 1 స్థానం లో ఉంటుంది.ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చిన చిరంజీవి, ఆ తర్వాత అంచలంచలుగా ఎదుగుతూ మెగాస్టార్ అయ్యాడు. ఒకప్పుడు ఆయన క్రేజ్ ఎలా ఉండేది అంటే , టాలీవుడ్ లో మొదటి స్థానం నుండి చివరి స్థానం వరకు మొత్తం మెగాస్టార్ చిరంజీవే అని ట్రేడ్ పండితులు సైతం ముక్త కంఠం తో ఒప్పుకున్నా లాగ ఉండేవి. కానీ ఎప్పుడైతే రాజకీయాల్లోకి వెళ్ళాడో , పదేళ్ల పాటు సినిమాలకు పూర్తిగా దూరం అయ్యాడు.socialstars lifestyle{#}Rajamouli;Ram Charan Teja;Lokesh;Lokesh Kanagaraj;Chiranjeevi;Chitram;Tollywood;News;history;Blockbuster hit;shankar;Director;Industry;Cinemaమల్టీస్టారర్ మూవీకి సిద్ధం అవుతున్న టాలీవుడ్ స్టార్స్ ....!!మల్టీస్టారర్ మూవీకి సిద్ధం అవుతున్న టాలీవుడ్ స్టార్స్ ....!!socialstars lifestyle{#}Rajamouli;Ram Charan Teja;Lokesh;Lokesh Kanagaraj;Chiranjeevi;Chitram;Tollywood;News;history;Blockbuster hit;shankar;Director;Industry;CinemaSat, 19 Aug 2023 12:50:00 GMTఅభిమానులను ఎల్లపుడూ కాలర్ ఎగరేసుకునేలా చేసే హీరోల లిస్ట్ తీస్తే అందులో మెగాస్టార్ చిరంజీవి పేరు నెంబర్ 1 స్థానం లో ఉంటుంది.ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చిన చిరంజీవి, ఆ తర్వాత అంచలంచలుగా ఎదుగుతూ మెగాస్టార్ అయ్యాడు. ఒకప్పుడు ఆయన క్రేజ్ ఎలా ఉండేది అంటే , టాలీవుడ్ లో మొదటి స్థానం నుండి చివరి స్థానం వరకు మొత్తం మెగాస్టార్ చిరంజీవే అని ట్రేడ్ పండితులు సైతం ముక్త కంఠం తో ఒప్పుకున్నా లాగ ఉండేవి. కానీ ఎప్పుడైతే రాజకీయాల్లోకి వెళ్ళాడో , పదేళ్ల పాటు సినిమాలకు పూర్తిగా దూరం అయ్యాడు. అప్పుడు ఆయనకీ గ్రిప్ పోయిందని అందరు అనుకున్నారు , కానీ 'ఖైదీ నెంబర్ 150 ' చిత్రం తో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చి వంద కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టిన మొట్టమొదటి నాన్ రాజమౌళి హీరో గా చరిత్ర సృష్టించాడు.

ఇక ఆ తర్వాత ఆయన వరుసగా 5 సినిమాలు చేస్తే అందులో రెండు వంద కోట్ల రూపాయిల షేర్ ని సాధించిన సినిమాలు ఉండగా మూడు డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి. వాటిల్లో 'ఆచార్య' మరియు రీసెంట్ గా విడుదలైన 'భోళా శంకర్' చిత్రాలు ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలుగా నిలిచాయి. ఆచార్య చిత్రమే పెద్ద ఫ్లాప్ అనుకుంటే, ఈ భోళా శంకర్ చిత్రం ఇంకా పెద్ద ఫ్లాప్ అయ్యింది. ఫుల్ రన్ లో ఈ చిత్రం కనీసం 30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను కూడా రాబట్టే ఛాన్స్ లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.ఇప్పటి వరకు ఈ చిత్రానికి కేవలం 27 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఇది రెండు దశాబ్దాల క్రితం వచ్చిన చిరంజీవి సినిమాల క్లోసింగ్ కలెక్షన్స్ తో సమానం. ఇది నిజంగా మెగాస్టార్ కి ఘోరమైన అవమానం అనే చెప్పాలి.

ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కి అర్జెంటు గా మెగాస్టార్ చిరంజీవి నుండి ఒక బ్లాక్ బస్టర్ హిట్ కావాలి, అందుకే చిరంజీవి తన తదుపరి చిత్రం ఏమిటి అనే దానిపై అభిమానులు అనేక విధాలుగా ఆరాలు తీస్తున్నారు. కొంతమంది 'భింబిసారా' డైరెక్టర్ వసిష్ఠ తో ఒక సినిమా చేయబోతున్నాడని, ఆ చిత్రం నవంబర్ నెల నుండి ప్రారంభం కాబోతుంది అంటూ వార్తలు వచ్చాయి.మరికొంత మంది అయితే ఏ ఆర్ మురగదాస్ తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు అంటూ వార్తలు వినిపించాయి. ఈ రెండు కాకుండా ఇప్పుడు లేటెస్ట్ గా లోకేష్ కనకరాజ్ తో కలిసి చిరంజీవి ఒక సినిమా చెయ్యబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో రామ్ చరణ్ కూడా ఉంటాడట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఆగస్టు 22 వ తారీఖున తెలియనుంది



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"భగవంత్ కేసరి" మూవీ ఓవర్సీస్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!

దేశ విభజనతో ఇండియా ఇంత నష్టపోయిందా?

ఖర్గే.. సోనియా చేతిలో కీలుబొమ్మ మాత్రమేనా?

ఇండియా భద్రతకు పెనుముప్పుగా శరణార్థులు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>