MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dulkar-fe6348d5-9413-462e-b532-beac50b2da7c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dulkar-fe6348d5-9413-462e-b532-beac50b2da7c-415x250-IndiaHerald.jpgప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్ తాజాగా కింగ్ ఆఫ్ కొత్త అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. అభిషేక్ జోషి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో దుల్కర్ సరసన ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 24 వ తేదీన కన్నడ , తెలుగు , తమిళ్ , మలయాళం , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన తెలుగు వర్షన్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ఈ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్వహించారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలకు కూడా ప్రDulkar {#}nag ashwin;seetha;Event;Mahanati;Venky Atluri;dulquer salmaan;aishwarya;king;King;abhishek;Box office;Heroine;Hindi;Telugu;Kannada;Tamil;Cinema"కింగ్ ఆఫ్ కొత్త" మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..!"కింగ్ ఆఫ్ కొత్త" మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..!Dulkar {#}nag ashwin;seetha;Event;Mahanati;Venky Atluri;dulquer salmaan;aishwarya;king;King;abhishek;Box office;Heroine;Hindi;Telugu;Kannada;Tamil;CinemaSat, 19 Aug 2023 07:25:00 GMTప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్ తాజాగా కింగ్ ఆఫ్ కొత్త అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. అభిషేక్ జోషి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో దుల్కర్ సరసన ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 24 వ తేదీన కన్నడ , తెలుగు , తమిళ్ , మలయాళం , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన తెలుగు వర్షన్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ఈ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్వహించారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలకు కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. 

సెన్సార్ బోర్డు నుండి ఈ సినిమాకు యు / ఏ సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ సినిమాతో దుల్కర్ ఎలాంటి స్థాయి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేసి చూడాల్సిందే. ఇకపోతే ఇప్పటికే ఈ నటుడు నేరుగా తెలుగు లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన మహానటి మూవీ లోను ... హనీ రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన సీత రామం సినిమాలోని నటించాడు. ఈ రెండు మూవీ లు కూడా బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకోవడం విశేషం.  ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందబోయే మరో తెలుగు మూవీ లో కూడా ఈయన నటించబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ కూడా మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మరోసారి ట్రెడిషనల్ లుక్ మైమరిపిస్తున్న పూర్ణ..!

దేశ విభజనతో ఇండియా ఇంత నష్టపోయిందా?

ఖర్గే.. సోనియా చేతిలో కీలుబొమ్మ మాత్రమేనా?

ఇండియా భద్రతకు పెనుముప్పుగా శరణార్థులు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>