Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajini07ad63fe-3b13-4349-9c5b-5ba6921da7fc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajini07ad63fe-3b13-4349-9c5b-5ba6921da7fc-415x250-IndiaHerald.jpgఅనిరుద్ రవిచందర్.. ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఇక ఇటీవల కాలంలో స్టార్ హీరో సినిమా ఏదైనా తెరమీదకి వస్తుందంటే చాలు.. అందులో మ్యూజిక్ అందించేది ఎవరు అంటే ఇక ఈ యువ మ్యూజిక్ డైరెక్టర్ పేరే వినిపిస్తూ ఉంది. పిట్ట కొంచెం కూతగనం అనే పదానికి ఇతను బాగా సరిపోతాడు. చూడ్డానికి బాగా పల్చగా ఉంటూ ఇతను మ్యూజిక్ చేస్తాడా అని కొత్తగా చూసిన వాళ్ళు అనుకునేలా ఉంటాడు. కానీ ఇతను మ్యూజిక్ కొట్టాడు అంటే ముసలోళ్ళు సైతం మైకల్ జాక్సన్ ల డాన్స్ చేస్తారు. ఇక కుర్ర కారు ఎంతలా పూనకాలు వచ్చినట్లుRajini{#}Tammudu;Thammudu;Blockbuster hit;Car;Rajani kanth;Yevaru;ravi anchor;Wife;Director;Yuva;Hero;Tamil;Cinemaమ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్.. రజనీకాంత్ కి అల్లుడు అవుతాడవుతాడా?మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్.. రజనీకాంత్ కి అల్లుడు అవుతాడవుతాడా?Rajini{#}Tammudu;Thammudu;Blockbuster hit;Car;Rajani kanth;Yevaru;ravi anchor;Wife;Director;Yuva;Hero;Tamil;CinemaSat, 19 Aug 2023 08:50:00 GMTఅనిరుద్ రవిచందర్.. ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఇక ఇటీవల కాలంలో స్టార్ హీరో సినిమా ఏదైనా తెరమీదకి వస్తుందంటే చాలు.. అందులో మ్యూజిక్ అందించేది ఎవరు అంటే ఇక ఈ యువ మ్యూజిక్ డైరెక్టర్ పేరే వినిపిస్తూ ఉంది. పిట్ట కొంచెం కూతగనం అనే పదానికి ఇతను బాగా సరిపోతాడు. చూడ్డానికి బాగా పల్చగా ఉంటూ ఇతను మ్యూజిక్ చేస్తాడా అని కొత్తగా చూసిన వాళ్ళు అనుకునేలా ఉంటాడు. కానీ ఇతను మ్యూజిక్ కొట్టాడు అంటే ముసలోళ్ళు సైతం మైకల్ జాక్సన్ ల డాన్స్ చేస్తారు. ఇక కుర్ర కారు ఎంతలా పూనకాలు వచ్చినట్లుగా ఊగిపోతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.



 ఇక ఇతను ప్రతి సినిమా కోసం చేసిన మ్యూజిక్ ఆల్బమ్ ఒక సెన్సేషన్ గా మారిపోతూ ఉంటుంది. ఇక ఇటీవల రజనీకాంత్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన జైలర్ సినిమాకు కూడా అనిరుద్ అందించిన మ్యూజిక్ అయితే సినిమాకు ప్రాణం పోసింది. ప్రేక్షకులందరికీ విజిల్స్ కొట్టేలా చేసింది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. తలైవా ఎలివేషన్స్ సీన్స్ కి అనిరుద్ మ్యూజిక్ తోడై ఇక సినిమా సెన్సేషన్ అయింది అని చెప్పాలి. ఇక జైలర్  బ్లాక్ బస్టర్ సాధించి ఇప్పటికీ 350 కోట్లు వసూళ్లతో ఇంకా దూసుకుపోతూనే ఉంది.


 ఇలాంటి సమయంలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. రజనీకాంత్ అనిరుద్ లకు చాలా దగ్గర బంధుత్వం ఉంది అంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్  ఎవరో కాదు రజినీకాంత్ కు స్వయానా అల్లుడట. రజనీకాంత్ భార్య లతకు స్వయానా మేనల్లుడు. ఆమె తమ్ముడు అయినా తమిళ యాక్టర్ రవి రాఘవేంద్రకు కుమారుడు ఈ అనిరుద్. ఇలా సూపర్ స్టార్ రజినికి దగ్గర బంధువు అన్నది తెలుస్తుంది. ఇక రజనీకాంత్ చిన్నప్పుడు అనిరుద్ ను ఎత్తుకున్న ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇంత బంధుత్వం ఉంది కాబట్టే రజిని స్టేజ్ మీద అనిరుద్ కి ఏకంగా కౌగిలించుకొని ముద్దు పెట్టాడు అంటూ అందరూ చర్చించుకుంటున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మరోసారి ట్రెడిషనల్ లుక్ మైమరిపిస్తున్న పూర్ణ..!

దేశ విభజనతో ఇండియా ఇంత నష్టపోయిందా?

ఖర్గే.. సోనియా చేతిలో కీలుబొమ్మ మాత్రమేనా?

ఇండియా భద్రతకు పెనుముప్పుగా శరణార్థులు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>