Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-1904874a-7c08-4660-b356-d70ce9b2e961-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-1904874a-7c08-4660-b356-d70ce9b2e961-415x250-IndiaHerald.jpgసాధారణంగా క్రికెట్లో రాణించాలి అంటే ఫిట్నెస్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఎంతో మంది ప్లేయర్స్ ఇక తమ కెరీర్ ని ఎక్కువ కాలం పాటు కొనసాగించడానికి ఇక ఫిట్నెస్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. క్రికెట్ మ్యాచ్ లతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫిట్నెస్ను కాపాడుకోవడం కోసం ప్రత్యేకమైన డైట్ చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇలా ఫిట్నెస్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న చాలా మంది ప్లేయర్లు 30 ఏళ్లు దాటిన తర్వాత క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడం చేస్తూ ఉంటారు. ఒకవేళ ప్లేయర్లు రిCricket {#}Canada;England;Jersey;Cricketషాకింగ్ : 61 ఏళ్ళ వయసులో.. ఇంగ్లాండ్ జట్టుకు ఎంపికయ్యాడు?షాకింగ్ : 61 ఏళ్ళ వయసులో.. ఇంగ్లాండ్ జట్టుకు ఎంపికయ్యాడు?Cricket {#}Canada;England;Jersey;CricketSat, 19 Aug 2023 12:30:00 GMTసాధారణంగా క్రికెట్లో రాణించాలి అంటే ఫిట్నెస్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఎంతో మంది ప్లేయర్స్ ఇక తమ కెరీర్ ని ఎక్కువ కాలం పాటు కొనసాగించడానికి ఇక ఫిట్నెస్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. క్రికెట్ మ్యాచ్ లతో  ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫిట్నెస్ను కాపాడుకోవడం కోసం ప్రత్యేకమైన డైట్ చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇలా ఫిట్నెస్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న చాలా మంది ప్లేయర్లు 30 ఏళ్లు దాటిన తర్వాత క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడం చేస్తూ ఉంటారు. ఒకవేళ ప్లేయర్లు రిటైర్మెంట్ ప్రకటించకపోయినా ఇక సెలక్టర్లు సీనియర్ ప్లేయర్ అనే ముద్ర వేసి వారిని పక్కన పెట్టి యంగ్ క్రికెటర్లకు ఛాన్స్ ఇవ్వడం చేస్తూ ఉంటారు.


 ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ఇది అందరూ చూస్తున్నారు అన్న విషయం తెలిసిందే. కానీ ఒకవేళ ఏకంగా 40 ఏళ్ళు దాటిన క్రికెటర్ కి ఇక జట్టులో ఛాన్స్ దక్కిందంటే చాలు క్రికెట్ ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోవడమే కాదు.. ఇదే విషయం గురించి చర్చించుకుంటూ ఉంటుంది. అయితే ఇక్కడ మాత్రం ఏకంగా క్రికెట్ లవర్స్ కలలో కూడా ఊహించని ఘటన జరిగింది 40 ఏళ్ళు దాటిన వ్యక్తికి కాదు ఏకంగా 61 ఏళ్ళ వయసులో ఉన్న ప్లేయర్ ను ఇంగ్లాండ్ జట్టులో ఎంపిక చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. 61 ఏళ్ళ వ్యక్తిని జట్టులోకి తీసుకోవడమేంటి ఇది వినడానికే విచిత్రంగా ఉంది అనుకుంటున్నారు కదా.


 కానీ నిజంగానే జరిగింది. ఇంగ్లాండ్ సీనియర్ జట్టుకు ఏకంగా 61 ఏళ్ల వయసులో ఉన్న కెవిన్ వాట్సన్ ఎంపికయ్యాడు. వెస్ట్ యార్క్ షైర్ కు చెందిన అతను తన క్రికెట్ ప్రస్థానాన్ని 15 ఏళ్ల వయసులోనే ప్రారంభించాడు. అయితే జాతీయ జట్టు జెర్సీ ధరించాలని బలమైన వాంఛ కలిగిన అతను.. ఇక తన 61 ఏళ్లకు తన కలను నెరవేర్చుకునేందుకు సిద్ధమయ్యాడు అని చెప్పాలి. కెనడా మాస్టర్స్ టోర్నీలో అతను ఇంగ్లాండ్ సీనియర్ జట్టు తరఫున బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాడు. కాగా ఈ టోర్నీలో ఆస్ట్రేలియా, కెనడా, యుఎస్ఏ టీమ్స్ కూడా పాల్గొనబోతు ఉన్నాయి అని చెప్పాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"భగవంత్ కేసరి" మూవీ ఓవర్సీస్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!

దేశ విభజనతో ఇండియా ఇంత నష్టపోయిందా?

ఖర్గే.. సోనియా చేతిలో కీలుబొమ్మ మాత్రమేనా?

ఇండియా భద్రతకు పెనుముప్పుగా శరణార్థులు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>