Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/aa-tollywood-singer-heroine-ga-entry-ivvanundaca11afc9-4824-41c3-bcbf-fdd6fd0279e1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/aa-tollywood-singer-heroine-ga-entry-ivvanundaca11afc9-4824-41c3-bcbf-fdd6fd0279e1-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్ గీతామాధురి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే . హీరోయిన్ కి మించిన అందంతో అట్రాక్టివ్ నెస్ తో సోషల్ మీడియాలో ఎప్పుడు తనదైన స్టైల్ లో దూసుకుపోతూ ఉంటుంది .నో వల్గారిటి.. నో ఎక్స్పోజింగ్ ..నో బూతు అనే స్టైల్ లో ఫాలో అవుతూ తనదైన స్టైల్ లో ట్రెడిషనల్ అవుట్ ఫిట్ లో మెరిసే గీతామాధురి బిగ్ బాస్ లోకి కూడా వెళ్లి తనదైన స్టైల్ ఆడి పాడి రన్నర్ అప్ గా నిలిచి మెప్పించింది. కాగా టాలీవుడ్ హీరో నందుని ప్రేమించి పెళ్లి చేసుకున్న గీతామాధురి .. ఆ తర్వాత దాక్షాయిని ప్రకృతికి జన్మనిచ్చింది .socialstars lifestyle{#}geetha madhuri;Play back;prakruti;Bigboss;marriage;Audi;media;Tollywood;Heroine;Cinemaఆ టాలీవుడ్ సింగర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందా....??ఆ టాలీవుడ్ సింగర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందా....??socialstars lifestyle{#}geetha madhuri;Play back;prakruti;Bigboss;marriage;Audi;media;Tollywood;Heroine;CinemaSat, 19 Aug 2023 19:30:00 GMTటాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్ గీతా మాధురి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే . హీరోయిన్ కి మించిన అందంతో అట్రాక్టివ్ నెస్ తో సోషల్ మీడియాలో ఎప్పుడు తనదైన స్టైల్ లో దూసుకుపోతూ ఉంటుంది .నో వల్గారిటి.. నో ఎక్స్పోజింగ్ ..నో బూతు అనే స్టైల్ లో ఫాలో అవుతూ తనదైన స్టైల్ లో ట్రెడిషనల్ అవుట్ ఫిట్ లో మెరిసే గీతామాధురి బిగ్ బాస్ లోకి కూడా వెళ్లి తనదైన స్టైల్ ఆడి పాడి రన్నర్ అప్ గా నిలిచి మెప్పించింది.

కాగా టాలీవుడ్ హీరో నందుని ప్రేమించి పెళ్లి చేసుకున్న గీతామాధురి .. ఆ తర్వాత దాక్షాయిని ప్రకృతి కి జన్మనిచ్చింది . కాగ కొన్నాళ్ల నుంచి సోషల్ మీడియా లో గీతా మాధురి సైలెంట్ గా ఉంది . సినిమా లో పాటలు కూడా పెద్దగా పాడడం లేదు . ఈ క్రమం లోనే ఆమె రెండోసారి గర్భం దాల్చింది అంటూ ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమీ లేదు అంటూ రీసెంట్ ఫోటోషూట్ తో క్లారిటీ ఇచ్చేసింది గీతా మాధురి.రీసెంట్గా బ్లాక్ కలర్ ట్రెండీ మోడరన్ అవుట్ ఫిట్ లో మెరిసింది . ఈ ఫొటోస్ చూస్తే ఎవరైనా సరే గీతామాధురి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుందా..? అని అనుకోకు తప్పదు . అంతలా హాట్ నెస్ ను ఓవర్ ఎక్స్ప్రెస్ చేసింది . గీతా ఈ డ్రెస్ లో టూ హాట్ అనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . అంతేకాదు టాప్ టు బాటమ్ టోటల్ అవతారం మార్చేసి చాలా ట్రెండీ గా హాట్ గా తయారైంది గీతా మాధురి అంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు. చూడాలి మరి గీతామాధురి నిజంగానే హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుందో ..? లేక కేవలం ఫోటోషూట్ వారకే ఈ మోడ్రన్ తనాన్ని ప్రదర్శిస్తుందో.?



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అవకాశాలు లేక గ్లామర్ షో చేస్తున్న పూజ హెగ్డే...!!

దేశ విభజనతో ఇండియా ఇంత నష్టపోయిందా?

ఖర్గే.. సోనియా చేతిలో కీలుబొమ్మ మాత్రమేనా?

ఇండియా భద్రతకు పెనుముప్పుగా శరణార్థులు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>