MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/guntrukaram-movie7cc7437c-efac-496d-b37b-01512f191fcf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/guntrukaram-movie7cc7437c-efac-496d-b37b-01512f191fcf-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి పలు రకాల అడ్డంకులు ఏర్పడుతూనే ఉన్నాయి.. ఇందులో హీరోయిన్ గా శ్రీ లీల నటిస్తూ ఉండగా మరొక హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా నటిస్తోంది. అయితే ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ ఎంతవరకు పూర్తయింది అనే సమాచారం మాత్రం రాలేదు. ఇటీ వలె తిరిగి మళ్లీ షూటింగ్ ప్రారంభించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఎంతమంది టెక్నీషియన్స్ కూడా తప్పుకున్నట్లు వార్తలు వినిపించాయGUNTRUKARAM;MOVIE{#}sree;trivikram srinivas;Guntur;choudary actor;January;Chitram;mahesh babu;Heroine;News;Cinemaగుంటూరు కారం సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.!!గుంటూరు కారం సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.!!GUNTRUKARAM;MOVIE{#}sree;trivikram srinivas;Guntur;choudary actor;January;Chitram;mahesh babu;Heroine;News;CinemaSat, 19 Aug 2023 07:30:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి పలు రకాల అడ్డంకులు ఏర్పడుతూనే ఉన్నాయి.. ఇందులో హీరోయిన్ గా శ్రీ లీల నటిస్తూ ఉండగా మరొక హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా నటిస్తోంది. అయితే ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ ఎంతవరకు పూర్తయింది అనే సమాచారం మాత్రం రాలేదు. ఇటీ వలె తిరిగి మళ్లీ షూటింగ్ ప్రారంభించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఎంతమంది టెక్నీషియన్స్ కూడా తప్పుకున్నట్లు వార్తలు వినిపించాయి.


అయితే ఇప్పటివరకు ఇదంతా బాగానే ఉన్నా కానీ ఈ సినిమా కథ ఇప్పుడే మొదలయ్యింది.. మూవీ టీమ్ కి గట్టి సవాల్ ఎదురవుతోంది.. ఎందుకంటే ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి సంక్రాంతి పండుగకి విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది. కానీ అందుకు తగ్గట్టుగా ప్లాన్ గా ఇప్పటివరకు సినిమా షూటింగ్ అయితే జరపలేదు.. కానీ అన్ని సమస్యలని ఎదుర్కొంది. ఎలాగో ఈ సినిమా మొదలైంది అనుకుంటే విడుదలకు గట్టిగా కేవలం ఒక నాలుగు నెలలు మాత్రమే సమయం ఉన్నది. మరి ఈ సినిమా ఈ లెక్కను చూసుకుంటే నాలుగు నెలలు సినిమా షూటింగ్ పూర్తి చేయాల్సిన బాధ్యత పూర్తిగా ఉందని చెప్పవచ్చు.


అలాగే మొదటి కాపీని రెడీ చేసుకోవాలి మరి ఇదంతా అవుతుందా అని అనుమానాలు కూడా అభిమానులు మొదలవుతున్నాయి. కానీ అతి తక్కువ సమయంలోనే సినిమాలను తెరకెక్కించే బాధ్యత త్రివిక్రమ్ తీసుకున్నట్టు తెలుస్తోంది. అందుకే కొత్త సినిమాటోగ్రాఫర్ మనోజ్ కూడా ఈ సినిమాలో భాగమైనట్లు సమాచారం. ఇక ఇద్దరి పనులు కూడా వేగవంతం చేస్తూ ముందుకు వెళితే కచ్చితంగా ఈ సినిమా పూర్తి అవుతుందని తెలుస్తోంది.. త్రివిక్రమ్ కూడా ఇతర సినిమా పనులు పెట్టుకోకుండా ఫోకస్ మొత్తం గుంటూరు కారం సినిమా పైన పెడితే ఇది సాధ్యమవుతుందని చెప్పవచ్చు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మరోసారి ట్రెడిషనల్ లుక్ మైమరిపిస్తున్న పూర్ణ..!

దేశ విభజనతో ఇండియా ఇంత నష్టపోయిందా?

ఖర్గే.. సోనియా చేతిలో కీలుబొమ్మ మాత్రమేనా?

ఇండియా భద్రతకు పెనుముప్పుగా శరణార్థులు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>