Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleff9777eb-feef-43e8-aa05-88c73acbb302-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleff9777eb-feef-43e8-aa05-88c73acbb302-415x250-IndiaHerald.jpgవిష్ణు ప్రియ.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామ బుల్లి తెరపై యాంకర్ గా అదరగొట్టింది. సుడిగాలి సుధీర్ తో కలిసి చేసిన పోవే పోరా షో తో భామ బాగా పాపులర్ అయింది. బుల్లి తెర పై యాంకర్ గా రానిస్తూనే నటిగా అవకాశాలు అందుకుంటుంది. ఈ భామ ఇంస్టాగ్రామ్ లో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన వీడియోలను మరియు ఫోటోలను అభిమానులకు షేర్ చేస్తూ ఉంటుంది.. ప్రస్తుతం విష్ణు ప్రియకు అటు బుల్లితెరపైన ఇటు వెండితెర పైన అంతగా అవకాశాలు రావడం లేదు. ఈ భామ రీసెంట్ గా దయా అనే వెబ్ సిరీస్ లో నటించి మెప్socialstars lifestyle{#}Priya;sudigali sudheer;vishnu priya;Ramzan;Wanted;vishnu;bhama;Heroineఆ సాంగ్ కి హాట్ స్టెప్స్ తో అదరగొట్టిన విష్ణుప్రియ....!!ఆ సాంగ్ కి హాట్ స్టెప్స్ తో అదరగొట్టిన విష్ణుప్రియ....!!socialstars lifestyle{#}Priya;sudigali sudheer;vishnu priya;Ramzan;Wanted;vishnu;bhama;HeroineFri, 18 Aug 2023 20:27:18 GMTవిష్ణు ప్రియ.. ఈ భామ  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామ బుల్లి తెరపై యాంకర్ గా అదరగొట్టింది. సుడిగాలి సుధీర్ తో కలిసి చేసిన పోవే పోరా షో తో భామ బాగా పాపులర్ అయింది. బుల్లి తెర పై యాంకర్ గా రానిస్తూనే నటిగా అవకాశాలు అందుకుంటుంది. ఈ భామ ఇంస్టాగ్రామ్ లో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన వీడియోలను మరియు ఫోటోలను  అభిమానులకు షేర్ చేస్తూ ఉంటుంది.. ప్రస్తుతం విష్ణు ప్రియకు అటు బుల్లితెరపైన ఇటు వెండితెర పైన అంతగా అవకాశాలు రావడం లేదు.

భామ రీసెంట్ గా దయా అనే వెబ్ సిరీస్ లో నటించి  మెప్పించింది.దయ వెబ్ సిరీస్ లో విష్ణుప్రియ ఫుల్ లెంగ్త్ రోల్ లో నటించింది.. జర్నలిస్ట్ గా విష్ణుప్రియ తనదైన నటనతో ఎంతగానో ఆకట్టుకుంది. దయ  సిరీస్ హిట్ టాక్ తెచ్చుకుంది.అలాగే గత ఏడాది విడుదలైన వాంటెడ్ పండుగాడ్ మూవీలో విష్ణుప్రియ ఒక హీరోయిన్ గా నటించారు. ఈ భామ యూట్యూబర్ గా కెరీర్ మొదలు పెట్టి విష్ణుప్రియ యాంకర్ గా మెప్పించి ఆపై నటిగా మారింది.ప్రస్తుతం పలు రకాల ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ లో నటిస్తూ మంచి క్రేజీ ను దక్కించుకుంటుంది విష్ణు ప్రియ.


విష్ణు ప్రియా చేసిన ప్రైవేట్ సాంగ్ అయిన "జరి జరి పంచకట్టు" సాంగ్ చాట్ బస్టర్ గా నిలిచింది. ఆ పాటతో విష్ణు ప్రియ మరింత పాపులర్ అయింది.ఈ భామ తాజాగా రూల్స్ రంజాన్ సినిమాలో నుంచి సమ్మోహనుడా అనే  పాటకి ఒక రేంజ్ లో  బోల్డ్ స్టెప్పులు వేసి అందరినీ బాగా ఆకట్టుకుంటోంది.ఈ సాంగ్ లో తన ఒంపు సొంపులతో నడుము అందాలతో విష్ణు ప్రియ కుర్రకారుకు హాట్ ట్రీట్ ఇచ్చింది.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

యోగ పాఠాలు అంటూ పలు రకాల బంగిమలలో మలైకా అందాలు..!!

ఖర్గే.. సోనియా చేతిలో కీలుబొమ్మ మాత్రమేనా?

ఇండియా భద్రతకు పెనుముప్పుగా శరణార్థులు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>