MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-6a502ff8-4207-448c-b7a3-8d109f34ebc2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-6a502ff8-4207-448c-b7a3-8d109f34ebc2-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న యువ నటులలో విజయ్ దేవరకొండ ఒకరు. ఈయన తన కెరీర్ లో ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించడం మాత్రమే కాకుండా ... ఎన్నో సినిమాల్లో హీరోగా నటించి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే తాజాగా ఈ యువ నటుడు శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత హీరోయిన్ గా రూపొందిన ఖుషి అనే లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ సినిమాకు వాVijay {#}Pelli Choopulu;cinema theater;siva nirvana;Josh;Tamil;kushi;Kushi;vijay deverakonda;Samantha;Kannada;Hero;Love;Yuva;Hindi;Industry;Telugu;Music;september;Cinema"ఖుషి" మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..!"ఖుషి" మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..!Vijay {#}Pelli Choopulu;cinema theater;siva nirvana;Josh;Tamil;kushi;Kushi;vijay deverakonda;Samantha;Kannada;Hero;Love;Yuva;Hindi;Industry;Telugu;Music;september;CinemaFri, 18 Aug 2023 07:57:25 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న యువ నటులలో విజయ్ దేవరకొండ ఒకరు. ఈయన తన కెరీర్ లో ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించడం మాత్రమే కాకుండా ... ఎన్నో సినిమాల్లో హీరోగా నటించి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే తాజాగా ఈ యువ నటుడు శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత హీరోయిన్ గా రూపొందిన ఖుషి అనే లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. 

మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ సినిమాకు వాశిం అబ్దుల్ వహీబ్ సంగీతం అందించాడు . ఈ మూవీ ని తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో సెప్టెంబర్ 1 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ బృందం ఈ సినిమా ప్రమోషన్ లను ఫుల్ జోష్ లో నిర్వహిస్తోంది. ఇకపోతే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ సినిమా బృందం ఈ మూవీ కి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసిం ది . 

ఇకపోతే ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి క్లీన్ "యు" సర్టిఫికెట్ లభించినట్లు తెలుస్తోంది . విజయ్ దేవరకొండ హీరో గా రూపొందిన పెళ్లి చూపులు సినిమాకు సెన్సార్ బోర్డు నుండి "యు" సర్టిఫికెట్ లభించింది . ఆ తర్వాత ఈ నటుడు నటించిన ఖుషి మూవీకే "యు" సర్టిఫికెట్ లభించినట్లు తెలుస్తోంది . ఇకపోతే ఖుషి మూవీ పై తెలుగు సినీ ప్రేమికు లలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

స్టైలిష్ లుక్ ఉన్న డ్రెస్లో అలరిస్తున్న నందిత శ్వేత..!

ఇండియా భద్రతకు పెనుముప్పుగా శరణార్థులు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>