Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/money85f90613-9cf6-4eef-91f6-a0069114b8eb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/money85f90613-9cf6-4eef-91f6-a0069114b8eb-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో బతుకు బండిని నడిపేందుకు కొంతమంది ఉద్యోగం చేస్తుంటే ఇంకొంతమంది వ్యాపారం చేస్తూ ఉంటారు. అయితే ఇలా వ్యాపారం చేసేవారు తమకు నచ్చిన వ్యాపారాలు చేస్తూ వృద్ధి సాధించాలని భావిస్తూ ఉంటారు. కొంతమంది అప్పడాల వ్యాపారం చేస్తూ ఉంటారని చెప్పాలి. అయితే అప్పడాల వ్యాపారం అనేది పెద్ద బిజినెస్ ఏమీ కాదు. కోట్ల టర్నోవర్ ఏమీ ఉండదు. ఎంత సంపాదించిన ఆదాయం మాత్రం లక్షల్లోనే ఉంటుంది. అయితే ఇలా అప్పడాల వ్యాపారం చేస్తున్న ఒక వ్యక్తి ఒక పాఠశాలకు ఏదైనా విరాళంగా ఇవ్వాలి అనుకున్నాడు అంటే.. పుస్తకాలు లేదా ఇంకా ఏదైనా ఆMoney{#}rajendran;Tamilnadu;udhayanidhi stalin;Stalin;School;job;CMచేసేది అప్పడాల వ్యాపారం.. కానీ స్కూల్ కి ఎన్ని కోట్లు డొనేట్ చేసాడో తెలుసా?చేసేది అప్పడాల వ్యాపారం.. కానీ స్కూల్ కి ఎన్ని కోట్లు డొనేట్ చేసాడో తెలుసా?Money{#}rajendran;Tamilnadu;udhayanidhi stalin;Stalin;School;job;CMFri, 18 Aug 2023 13:00:00 GMTఇటీవల కాలంలో బతుకు బండిని నడిపేందుకు కొంతమంది ఉద్యోగం చేస్తుంటే ఇంకొంతమంది వ్యాపారం చేస్తూ ఉంటారు. అయితే ఇలా వ్యాపారం చేసేవారు తమకు నచ్చిన వ్యాపారాలు చేస్తూ వృద్ధి సాధించాలని భావిస్తూ ఉంటారు. కొంతమంది అప్పడాల వ్యాపారం చేస్తూ ఉంటారని చెప్పాలి. అయితే అప్పడాల వ్యాపారం అనేది పెద్ద బిజినెస్ ఏమీ కాదు. కోట్ల టర్నోవర్ ఏమీ ఉండదు. ఎంత సంపాదించిన ఆదాయం మాత్రం లక్షల్లోనే ఉంటుంది. అయితే ఇలా అప్పడాల వ్యాపారం చేస్తున్న ఒక వ్యక్తి ఒక పాఠశాలకు ఏదైనా విరాళంగా ఇవ్వాలి అనుకున్నాడు అంటే.. పుస్తకాలు లేదా ఇంకా ఏదైనా ఆట వస్తువుల విరాళంగా ఇవ్వడం చేస్తారని ప్రతి ఒక్కరు అనుకుంటారు.



 కానీ ఇక్కడ ఒక అప్పడాల వ్యాపారి ఒక పాఠశాలకు ఇచ్చిన విరాళం గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. అప్పడాల వ్యాపారి ఏంటి ఈ రేంజ్ లో డొనేషన్ ఇవ్వడమేంటి అని షాక్ లో మునిగిపోతున్నారు. ఏకంగా రెండు కోట్ల రూపాయలు స్కూల్ కోసం డొనేషన్ ఇచ్చాడు ఒక అప్పడాల వ్యాపారి. తమిళనాడులోని మధురై ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి సంపాదనలో అధిక భాగాన్ని సామాజిక కార్యక్రమాలకు విరాళం గా ఇవ్వడంతో సీఎం స్టాలిన్ సైతం అతనిపై ప్రశంసలు కురిపించాడు.


 మధురై దత్తనేరీ ప్రాంతానికి చెందిన రాజేంద్రన్ తిరుపతి విలాస్ పేరుతో అప్పడాలు, వడియాల వ్యాపారం చేస్తున్నాడు. అయితే ఇటీవల మధురై కార్పొరేషన్ పాఠశాల అభివృద్ధి కోసం ఈ వ్యాపారి రెండు కోట్ల రూపాయల విరాళం ఇచ్చాడు. అయితే గతంలోనూ పలు పాఠశాలలకు  ఆలయ మండపాలకి కోట్ల రూపాయలు విరాళాన్ని అందించాడు రాజేంద్రన్. అయితే ఈ విషయం గురించి తెలుసుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఏంకే స్టాలిన్ ఏకంగా మధురై పర్యటనకు వచ్చిన సమయంలో ఆయనను పిలిపించుకొని మరి సత్కరించారు. ఆయన చేసిన గొప్ప పనికి ప్రశంసలు కురిపించాడు అని చెప్పాలి. అయితే ఇలా అప్పడాల వ్యాపారం చేసే వ్యక్తి కోట్ల రూపాయలు విరాళాలు ఇవ్వడం మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

భార్యపై అనుమానం.. చేతిలో వేటకొడవలి పట్టుకుని?

ఖర్గే.. సోనియా చేతిలో కీలుబొమ్మ మాత్రమేనా?

ఇండియా భద్రతకు పెనుముప్పుగా శరణార్థులు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>