MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ananya9327795e-876f-467c-83fc-ee7962d5870a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ananya9327795e-876f-467c-83fc-ee7962d5870a-415x250-IndiaHerald.jpgఅందాల ముద్దుగుమ్మ అనన్య పాండే గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి కొంత కాలం క్రితం విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన లైగర్ అనే తెలుగు సినిమాలో హీరోయిన్ గా నటించింది. పూరి జగన్నాథ్ దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమాలో రమ్యకృష్ణ ... విజయ్ కి తల్లి పాత్రలో నటించగా ... మైక్ టైసన్ ఈ మూవీ లో ఓక కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్ మరియు కరన్ జోహార్ లు సంయుక్తంగా నిర్మించారు. భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయిన ఈ సినిమా బాక్సAnanya{#}Ananya Pandey;ananya;Mike Tyson;Ananya Nagalla;puri jagannadh;BEAUTY;media;Joseph Vijay;Heroine;ramya krishnan;vijay deverakonda;Hindi;Kannada;Telugu;Tamil;Cinemaస్కిన్ షో ను ఏ మాత్రం తగ్గించకుండా అందాల ఆరబోతతో రెచ్చిపోయిన అనన్య పాండే..!స్కిన్ షో ను ఏ మాత్రం తగ్గించకుండా అందాల ఆరబోతతో రెచ్చిపోయిన అనన్య పాండే..!Ananya{#}Ananya Pandey;ananya;Mike Tyson;Ananya Nagalla;puri jagannadh;BEAUTY;media;Joseph Vijay;Heroine;ramya krishnan;vijay deverakonda;Hindi;Kannada;Telugu;Tamil;CinemaFri, 18 Aug 2023 10:30:00 GMTఅందాల ముద్దుగుమ్మ అనన్య పాండే గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి కొంత కాలం క్రితం విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన లైగర్ అనే తెలుగు సినిమాలో హీరోయిన్ గా నటించింది. పూరి జగన్నాథ్ దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమాలో రమ్యకృష్ణ ... విజయ్ కి తల్లి పాత్రలో నటించగా ... మైక్ టైసన్మూవీ లో ఓక కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్ మరియు కరన్ జోహార్ లు సంయుక్తంగా నిర్మించారు. భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. 

కాకపోతే ఈ మూవీ ద్వారా అనన్య కు మాత్రం మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీ కి వరుస క్రేజీ మూవీ ఆఫర్ లు దక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే సినిమాల విషయం పక్కన పెడితే ఈ నటి సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ నటి ఎన్నో సార్లు తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియాలో అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి వైరల్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 

ఇకపోతే తాజాగా ఈ హాటెస్ట్ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న వైట్ కలర్ పొట్టి టైట్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

స్టైలిష్ లుక్ ఉన్న డ్రెస్లో అలరిస్తున్న నందిత శ్వేత..!

ఇండియా భద్రతకు పెనుముప్పుగా శరణార్థులు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>