Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle5feff6a2-8cca-43b7-8ecd-0342c8274d9b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle5feff6a2-8cca-43b7-8ecd-0342c8274d9b-415x250-IndiaHerald.jpgజూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరియర్ లో ఇది 30వ సినిమా. దీంతో చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి జోడిగా శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ నటిస్తోంది.వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ఈ సినిమా విడుదల కాబోతోంది. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూడా నటిస్తున్నారు. ఇంకా చాలామంది ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ కి భార్య ప్రణతsocialstars lifestyle{#}Aly Khan;Sridevi Kapoor;Girl;Ishtam;Lakshmi Devi;Jr NTR;koratala siva;NTR;Wife;Husband;bollywood;India;Hero;Cinemaఆ కారణంగా భార్యపై కోప్పడిన జూనియర్ ఎన్టీఆర్...!!ఆ కారణంగా భార్యపై కోప్పడిన జూనియర్ ఎన్టీఆర్...!!socialstars lifestyle{#}Aly Khan;Sridevi Kapoor;Girl;Ishtam;Lakshmi Devi;Jr NTR;koratala siva;NTR;Wife;Husband;bollywood;India;Hero;CinemaFri, 18 Aug 2023 20:19:00 GMTజూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరియర్ లో ఇది 30వ సినిమా. దీంతో చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి జోడిగా శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ నటిస్తోంది.వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ఈ సినిమా విడుదల కాబోతోంది. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూడా నటిస్తున్నారు. ఇంకా చాలామంది ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ కి భార్య ప్రణతి అంటే చాలా ఇష్టం అని అందరికీ తెలుసు.

వరుసపరాజయాలలో ఉన్న ఎన్టీఆర్ ప్రణతితో పెళ్లయ్యాక కెరియర్ పరంగా మంచి ఊపు అందుకున్నారు. ఈ క్రమంలో తన విజయాలలో భార్య ప్రణతి తో చాలాసార్లు సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు. ఇక సినిమా చేసిన తర్వాత గ్యాప్ వస్తే భార్య ప్రణతి ఇద్దరు పిల్లలు అభిరామ్, భార్గవరామ్ లతో కలిసి… విహారయాత్రలకు వెళుతూ ఉంటారు. అయితే తారక్ కి మొదటి నుండి కూతురు ఉంటే బాగుంటుందన్న కోరిక ఉండేది. మొదటిసారి కొడుకు పుట్టిన తర్వాత రెండోసారి కూతురు పుడుతుందని ఎన్టీఆర్ చాలా ఆశపడ్డాడట. కానీ రెండోసారి కొడుకు పుట్టడంతో ఆ కోరిక అలాగే ఉండిపోయింది.

ఈ క్రమంలో లక్ష్మీ ప్రణతి మూడో బిడ్డ కోసం ప్లాన్ చేయాలని ఎన్టీఆర్ పై అప్పట్లో ఒత్తిడి తీసుకురావడం జరిగిందట. ఆ రకంగా మూడోసారి ఆడపిల్ల పుడుతుందేమో అని తన భర్త ఎన్టీఆర్ కోరిక నెరవేరుతుందేమో.. అని భావించిందట. కానీ వైద్యులు ఇప్పటికే ఇద్దరు పిల్లలను కన్నారు, మూడోసారి అంటే ప్రణతి ఆరోగ్యం బలహీనమవుతుందని.. చెప్పటం జరిగిందట. అయినా గాని ప్రణతి తొందరగా చేసే రీతిలో వ్యవహరించిన క్రమంలో ఎన్టీఆర్..మొదట నీ ఆరోగ్యం ముఖ్యం. ఇంకేమి ఆలోచించొద్దు అని ఇద్దరు పిల్లలతో సరిపోతుంది అని.. కొద్దిగా ఆగ్రహంగా ప్రణతితో చెప్పి ఒప్పింపా చేయడం జరిగిందట.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

యోగ పాఠాలు అంటూ పలు రకాల బంగిమలలో మలైకా అందాలు..!!

ఖర్గే.. సోనియా చేతిలో కీలుబొమ్మ మాత్రమేనా?

ఇండియా భద్రతకు పెనుముప్పుగా శరణార్థులు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>