MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/malika-arora0862f31a-c344-4a36-8420-954d74429181-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/malika-arora0862f31a-c344-4a36-8420-954d74429181-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ స్టార్ యాక్టర్ గా పేరుపొందిన మలైకా ఆరోర ఏం పని చేసినా కూడా అదొక సెన్సేషనల్ గా మారుతూ ఉంటుంది ముఖ్యంగా సినిమాలో స్పెషల్ సాంగ్ లలో అలరించిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటిస్తూ తన గ్లామర్ తో ఉర్రూతలు ఊగిస్తోంది. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ సౌత్ ఆడియన్స్ ని కూడా ఫిదా చేస్తూ ఉంటుంది. అర్జున్ కపూర్ తో ఈ ఆమ్మడి ప్రేమాయణం గురించి చెప్పాల్సిన పనిలేదు..దీంతో తను ఏం చేసినా కూడా సంథింగ్ స్పెషల్ గా కోరుకునే విధంగా ఉంటుంది. అప్పుడప్పుడు గ్లామర్ ఫోటోలతMALIKA ARORA{#}Arjun Kapoor;Malaika Arora;Instagram;Yoga;Gabbar Singh;Manam;Audience;Fidaa;bollywood;Tollywood;Heroineయోగ పాఠాలు అంటూ పలు రకాల బంగిమలలో మలైకా అందాలు..!!యోగ పాఠాలు అంటూ పలు రకాల బంగిమలలో మలైకా అందాలు..!!MALIKA ARORA{#}Arjun Kapoor;Malaika Arora;Instagram;Yoga;Gabbar Singh;Manam;Audience;Fidaa;bollywood;Tollywood;HeroineFri, 18 Aug 2023 23:00:00 GMTబాలీవుడ్ స్టార్ యాక్టర్ గా పేరుపొందిన మలైకా ఆరోర ఏం పని చేసినా కూడా అదొక సెన్సేషనల్ గా మారుతూ ఉంటుంది ముఖ్యంగా సినిమాలో స్పెషల్ సాంగ్ లలో అలరించిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటిస్తూ తన గ్లామర్ తో ఉర్రూతలు ఊగిస్తోంది. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ సౌత్ ఆడియన్స్ ని కూడా ఫిదా చేస్తూ ఉంటుంది. అర్జున్ కపూర్ తో ఈ ఆమ్మడి ప్రేమాయణం గురించి చెప్పాల్సిన పనిలేదు..దీంతో తను ఏం చేసినా కూడా సంథింగ్ స్పెషల్ గా కోరుకునే విధంగా ఉంటుంది.అప్పుడప్పుడు గ్లామర్ ఫోటోలతో యోగా ఫోజులతో కుర్రకారులను మైమరిపిస్తూ ఉంటుంది మలైకా.. సన్న తీగ లాంటి నడుముతో బెండ్ చేసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన మలైకా ఈ రోజు మనం ఎలా ఉన్నామనేది యోగ ద్వారా తెలుసుకోవచ్చు.. అంటూ ఒక క్యాప్షన్ కూడా తెలియజేసింది.. యోగ నీ ఒక రిమైండర్ గా పెట్టుకోండి అంటూ కామెంట్స్ చేసింది. 
మలైకా లేటెస్ట్ గా యోగ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మిమ్మల్ని ఇలా చూసిన తర్వాత యోగ పాటలు ఎవరైనా పాటించకుండా ఉంటారా అంటూ పలువురి నేటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.

మలైకా తన ఫాలోవర్స్ ని ఎప్పటికప్పుడు తన గ్లామర్ తో సడన్ సర్ప్రైజ్డ్ చేస్తూ ఉంటుంది. సినిమాల లెక్క తగ్గిన ఇంస్టాగ్రామ్ లో ఆమ్మడు బాగానే సంపాదిస్తోంది .అందుకే క్రమం తప్పకుండా తన ఇంస్టాగ్రామ్ లో గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.. గబ్బర్ సింగ్ సినిమాలో ఐటెం సాంగ్ లో నటించిన మల్ల ఇక మళ్లీ ఇక్కడ అవకాశాల కోసం ఎదురుచూస్తోంది.. ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ కూడా స్పెషల్ సాంగులలో నటించడంతో ఇలాంటి వారికి అవకాశాలు తగ్గిపోతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

యోగ పాఠాలు అంటూ పలు రకాల బంగిమలలో మలైకా అందాలు..!!

ఖర్గే.. సోనియా చేతిలో కీలుబొమ్మ మాత్రమేనా?

ఇండియా భద్రతకు పెనుముప్పుగా శరణార్థులు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>