MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr5142b10a-6df5-49e1-b107-486bea079d65-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr5142b10a-6df5-49e1-b107-486bea079d65-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీ లో విలన్ గా కనిపించబోతున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సన్షేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ప్రస్తుతం అనిరుద్ ఈ సినిమా సంగీతంపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ లో అదిరిపోయే సాంగ్స్ కి సంబంధించిన ట్యూన్స్ ను ఇప్పటిNtr{#}Janhvi Kapoor;Anandam;Saif Ali Khan;koratala siva;NTR;Jr NTR;India;Sangeetha;Mass;Heroine;Director;Hero;Music;Cinemaఎన్టీఆర్ కోసం అలాంటి పని చేస్తున్న అనిరుద్..?ఎన్టీఆర్ కోసం అలాంటి పని చేస్తున్న అనిరుద్..?Ntr{#}Janhvi Kapoor;Anandam;Saif Ali Khan;koratala siva;NTR;Jr NTR;India;Sangeetha;Mass;Heroine;Director;Hero;Music;CinemaFri, 18 Aug 2023 09:00:00 GMTయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... సైఫ్ అలీ ఖాన్మూవీ లో విలన్ గా కనిపించబోతున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సన్షేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ప్రస్తుతం అనిరుద్ ఈ సినిమా సంగీతంపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ఈ మూవీ లో అదిరిపోయే సాంగ్స్ కి సంబంధించిన ట్యూన్స్ ను ఇప్పటికే ఈ సంగీత దర్శకుడు రెడీ చేసినట్లు తెలుస్తుంది. ఇకపోతే ప్రస్తుతం ఈయన హీరో ఎలివేషన్ సన్నివేశాలకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ పై పని చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇందులో రెండు నుంచి మూడు హీరో ఎలివేషన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లు ఉండబోతున్నట్లు వాటిని అదిరిపోయే రేంజ్ లో ప్రస్తుతం రికార్డ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మ్యూజిక్ డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయే రేంజ్ లో ఇస్తాడు అన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈయన తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఎన్నో సినిమాలకు విజయాలను అందించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

అలాంటి టాలెంట్ కలిగిన అనిరుద్ ఈ సినిమాలో హీరో ఎలివేషన్స్ కోసమే రెండు ... మూడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ లను రెడీ చేస్తున్నాడు అనే వార్త బయటకు రావడంతో ఎన్టీఆర్ అభిమానుల్లో ఆనందం పెరిగి పోయింది. అలాగే దేవర సినిమాపై కూడా క్రేజ్ బాగా పెరిగి పోయింది. ఇకపోతే ఈ సినిమాలో ఎన్టీఆర్ చాలా వైవిధ్యమైన గెటప్ లో కనిపించబోతున్నాడు. "ఆర్ ఆర్ ఆర్" లాంటి భారీ విజయం తర్వాత ఎన్టీఆర్ నుండి రాబోతున్న సినిమా కావడంతో ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొనే అవకాశాలు ఉన్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

స్టైలిష్ లుక్ ఉన్న డ్రెస్లో అలరిస్తున్న నందిత శ్వేత..!

ఇండియా భద్రతకు పెనుముప్పుగా శరణార్థులు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>