Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawanb19af45c-f22e-440c-9b82-c44961861b0c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawanb19af45c-f22e-440c-9b82-c44961861b0c-415x250-IndiaHerald.jpgమంచు మోహన్ బాబు తనయుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు గత కొంతకాలం నుంచి ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్న మంచు విష్ణు పెద్దగా సినిమాలు కూడా చేయట్లేదు. ఈ క్రమంలోనే రాజకీయాలపై దృష్టి పెట్టాడు అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు అంటూ ప్రచారం జరగ్గా.. తాను రాజకీయాల్లోకి వెళ్లడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు మంచుPawan{#}mohan babu;Rajani kanth;manchu vishnu;movie artist association;kalyan;Pawan Kalyan;Andhra Pradesh;Tollywood;Cinemaపవన్ కళ్యాణ్ గెలుస్తాడో లేదో చెప్పడానికి.. నేను బ్రహ్మంగారినా : మంచు విష్ణుపవన్ కళ్యాణ్ గెలుస్తాడో లేదో చెప్పడానికి.. నేను బ్రహ్మంగారినా : మంచు విష్ణుPawan{#}mohan babu;Rajani kanth;manchu vishnu;movie artist association;kalyan;Pawan Kalyan;Andhra Pradesh;Tollywood;CinemaFri, 18 Aug 2023 08:23:00 GMTమంచు మోహన్ బాబు తనయుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు గత కొంతకాలం నుంచి ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా  ఉన్న మంచు విష్ణు పెద్దగా సినిమాలు కూడా చేయట్లేదు. ఈ క్రమంలోనే రాజకీయాలపై దృష్టి పెట్టాడు అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు అంటూ ప్రచారం జరగ్గా.. తాను రాజకీయాల్లోకి వెళ్లడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు మంచు విష్ణు.



 ఇక ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు విష్ణు అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి. పవర్ స్టార్ రాజకీయ భవితవ్యం  ఎలా ఉండబోతుంది అని యాంకర్ ప్రశ్నిస్తే సంచలన వ్యాఖ్యలు చేశాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ ఒక సూపర్ స్టార్ అంటూ మంచు విష్ణు ప్రశంసలు కురిపించాడు. అయితే పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ అనడంలో ఎలాంటి సందేహం లేదు అంటూ తెలిపాడు. ఇక సినిమాల పరంగా ఆయన పవర్ ఏంటో ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు అంటూ ఇంటర్వ్యూలో కామెంట్ చేశాడు మంచు విష్ణు. అయితే పవన్ కళ్యాణ్ అటు రాజకీయాల్లో విజయం సాధిస్తారా అని ప్రశ్నిస్తే మాత్రం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.



 పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో విజయం సాధిస్తారో లేదో అని ముందుగానే చెప్పడానికి నేనేమీ బ్రహ్మంగారిని కాదు కదా అంటూ సెటైర్ వేశాడు మంచు విష్ణు. సినిమా పరంగా మాత్రం పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి చెప్పగలను. ఎందుకంటే ఒక సినిమా ఆడక పోయిన.. తర్వాత పవన్ నటించిన తర్వాత సినిమాకి భారీ రేంజ్ లోనే కలెక్షన్స్ వస్తాయి అంటూ మంచు విష్ణు కామెంట్ చేశాడు. ఇకపోతే పవర్ స్టార్ విషయానికి వస్తే ఒక వైపు సినిమాలను మరోవైపు రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఒకవైపు అటు వారాహి యాత్రలో పాల్గొంటూనే ఇంకోవైపు సినిమాలతో సూపర్ హిట్ లు కూడా కొడుతున్నాడు పవన్ కళ్యాణ్.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

స్టైలిష్ లుక్ ఉన్న డ్రెస్లో అలరిస్తున్న నందిత శ్వేత..!

ఇండియా భద్రతకు పెనుముప్పుగా శరణార్థులు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>