MoneyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/money/126/pm-modi-cdc72ea5-8cab-437c-bae7-7342f76b21c4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/money/126/pm-modi-cdc72ea5-8cab-437c-bae7-7342f76b21c4-415x250-IndiaHerald.jpgకేంద్ర ప్రభుత్వం ప్రజలను ఆర్థికంగా దృష్టిలో పెట్టుకొని ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజలను ఆదుకోవడం కోసం కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చిందని చెప్పవచ్చు. ఇక ఈ పథకం కోసం ఏకంగా 13 వేల కోట్ల రూపాయలను కేటాయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వివరాలు చూస్తే.. విశ్వకర్మ యోజన పథకం కింద దాదాపు రూ. 30 లక్షల కుటుంబాలకు లాభం చేకూర్చే విధంగా ఈ సరికొత్త పథకాన్ని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టారు.PM MODI {#}Viswakarma;Narendra Modi;Application;Government;bus;Prime Minister;News;central governmentMoney: వారికి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం..!Money: వారికి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం..!PM MODI {#}Viswakarma;Narendra Modi;Application;Government;bus;Prime Minister;News;central governmentFri, 18 Aug 2023 11:04:07 GMTకేంద్ర ప్రభుత్వం ప్రజలను ఆర్థికంగా దృష్టిలో పెట్టుకొని ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది.  ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజలను ఆదుకోవడం కోసం కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చిందని చెప్పవచ్చు. ఇక ఈ పథకం కోసం ఏకంగా 13 వేల కోట్ల రూపాయలను కేటాయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వివరాలు చూస్తే.. విశ్వకర్మ యోజన పథకం కింద దాదాపు రూ. 30 లక్షల కుటుంబాలకు లాభం చేకూర్చే విధంగా ఈ సరికొత్త పథకాన్ని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టారు.

ఈ కొత్త పథకం కింద సబ్సిడీ వడ్డీ రేటు తో మొదటిసారి ఒక రూ.1 లక్ష లోన్ పొందే అవకాశం ఉంటుంది. రెండో విడతలో భాగంగా రూ.2 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. లోన్ తీసుకున్న వారికి వడ్డీ రేటు కేవలం ఐదు శాతం మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు.. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. కుమ్మరులు, చెప్పులు కు, నేతకారులు, శిల్పులు, స్వర్ణకారులు, తాపీ పని చేసేవారు, కమ్మరి, తాళాలు చేసేవారు అంతా కూడా ఈ పథకం కింద లాభం పొందవచ్చు.

అంతేకాదు ఈ శిక్షణ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకుంటే రోజుకు రూ.500 ఉపకార వేతనంతో పాటు మెరుగైన శిక్షణను కూడా అందిస్తారు. ఇక శిక్షణ పూర్తయిన తర్వాత పరికరాలను కొనుగోలు చేయడానికి 15,000 రూపాయల ఆర్థిక సహాయం కూడా అందజేస్తారు. వీటితోపాటు పీఎం ఈ బస్ సేవా పథకానికి కూడా కేంద్రం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ పథకం కోసం రూ.57,613 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించగా పదివేల బస్సులను కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ముఖ్యంగా 169 పట్టణాలలో ఈ ఎలక్ట్రిక్ బస్సులను ఏర్పాటు చేసి ఈ పథకం కింద బస్సు సేవలకు రూ.10వేల వరకు ప్రోత్సాహం ఇస్తున్నట్లు తెలుస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

స్టైలిష్ లుక్ ఉన్న డ్రెస్లో అలరిస్తున్న నందిత శ్వేత..!

ఇండియా భద్రతకు పెనుముప్పుగా శరణార్థులు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>