MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salaar-movie-update9d27beba-1a52-4a61-a613-b0feb4160818-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salaar-movie-update9d27beba-1a52-4a61-a613-b0feb4160818-415x250-IndiaHerald.jpgడైరెక్టర్ ప్రశాంత్ నిల్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ చిత్రం సలార్.. ఈ చిత్రాన్ని హోం భలే ఫిలిం బ్యానర్స్ వారు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నది.. ఇందులో హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తోంది.. ఈ సినిమా విడుదలైన మొదటి రోజే రికార్డు స్థాయిలో ఓపెనింగ్ రాబట్టడం ఖాయం అంటూ ప్రభాస్ అభిమానుల సైతం చాలా గట్టి నమ్మకంతో ఉన్నారు.. అయితే ఈలోగా ఈ సినిమా గురించి చిన్న అప్డేట్ లో బయటికి రావడంతో ఫ్యాన్స్SALAAR;MOVIE;UPDATE{#}Shruti Haasan;prasanth;Graphics;Prabhas;KGF;News;Prashant Kishor;september;Chitram;Cinema;Director;Indiaబజ్:సలార్ సినిమా నుంచి అప్డేట్.. ట్రైలర్ వచ్చేది అప్పుడే..?బజ్:సలార్ సినిమా నుంచి అప్డేట్.. ట్రైలర్ వచ్చేది అప్పుడే..?SALAAR;MOVIE;UPDATE{#}Shruti Haasan;prasanth;Graphics;Prabhas;KGF;News;Prashant Kishor;september;Chitram;Cinema;Director;IndiaFri, 18 Aug 2023 07:30:00 GMTడైరెక్టర్ ప్రశాంత్ నిల్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ చిత్రం సలార్.. ఈ చిత్రాన్ని హోం భలే ఫిలిం బ్యానర్స్ వారు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నది.. ఇందులో హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తోంది.. ఈ సినిమా విడుదలైన మొదటి రోజే రికార్డు స్థాయిలో ఓపెనింగ్ రాబట్టడం ఖాయం అంటూ ప్రభాస్ అభిమానుల సైతం చాలా గట్టి నమ్మకంతో ఉన్నారు.. అయితే ఈలోగా ఈ సినిమా గురించి చిన్న అప్డేట్ లో బయటికి రావడంతో ఫ్యాన్స్ సైతం సంబరపడిపోతున్నారు.


సలార్ సినిమా కేజిఎఫ్ సినిమా కంటే ఎక్కువగా ఇంఫ్యాక్ట్ చూపిస్తోందని స్టోరీ గ్రాఫిక్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కేజీఎఫ్ ని మించిపోయి ఉంటుందని డైరెక్టర్ ప్రశాంత్ నిల్ కన్ఫర్మ్ చేయడం జరిగింది.. ఎక్కువగా సినిమాలోని పాటలు విడుదలవుతూ బాగా హైపుని పెంచేస్తూ ఉంటాయి.. అయితే సలార్ సినిమా విషయంలో అలా జరగబోదు అంటూ వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. ఈ సినిమా విడుదల సమయం కేవలం 40 రోజులు మాత్రమే ఉందంటున్న సమయంలో ఈ సినిమా నుంచి ఆల్బమ్ రిలీజ్ చేస్తారని అభిమానులు భావించక నిరాశ మిగిలింది.


డైరెక్ట్ గా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేయబోతున్నారని వార్తలు గత కొద్ది రోజులుగా వినిపిస్తూ ఉన్నాయి.. అది కూడా మరో రెండు వారాలలో ఈ సినిమా ట్రైలర్ రాబోతోందని కేవలం యాక్షన్ సన్నివేశాలతోనే విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది డిసెంబర్లో సలార్-2 సినిమా రెండవ భాగం షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా డైరెక్టుగా ట్రైలర్ తోనే అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టే విధంగా ప్రశాంత్ నీళ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న సలార్ సినిమా ఎన్ని రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

స్టైలిష్ లుక్ ఉన్న డ్రెస్లో అలరిస్తున్న నందిత శ్వేత..!

ఇండియా భద్రతకు పెనుముప్పుగా శరణార్థులు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>